ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'లో ఆ ఇద్దరివి గెస్ట్ రోల్స్: రాజమౌళి - ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్

RRR ajay devgan: 'ఆర్ఆర్ఆర్' ప్రచారంలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్న రాజమౌళి.. సినిమాలోని అజయ్ దేవ్​గణ్, ఆలియా భట్​ పాత్రలపై స్పష్టతనిచ్చారు.

ram charan rajamouli ntr
రామ్​చరణ్ రాజమౌళి ఎన్టీఆర్
author img

By

Published : Dec 31, 2021, 5:31 AM IST

Updated : Dec 31, 2021, 11:35 AM IST

RRR movie Alia bhatt: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్​చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. జనవరి 7న చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్లు రిలీజైనప్పటికీ ఆలియా భట్, అజయ్ దేవ్​గణ్ పాత్రలు గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే వారి పాత్రలు, వాటి నిడివిపై డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

RRR movie
ఆర్ఆర్ఆర్ మూవీ

అజయ్ దేవ్​గణ్, ఆలియా భట్ పాత్రలు, వాటి నిడివి గురించి?

రాజమౌళి: నిడివిపై పాత్ర ప్రాముఖ్యం ఆధారపడదు. ఇందులో అజయ్ దేవ్​గమ్, ఆలియా భట్ పాత్రలు చాలా కీలకం. మీరు 'ఆర్ఆర్ఆర్'ను శరీరం అనుకుంటే, అజయ్ సర్​ పాత్ర ఆత్మ. పవర్​హౌస్​ లాంటి ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు వారిని బ్యాలెన్స్​ చేసే ఓ వ్యక్తి కావాలి. అలాంటి సీత రోల్​లో ఆలియా భట్​ కనిపించనుంది. ఈ ఇద్దరూ అతిథి పాత్రలు పోషించారు. ఈ విషయంలో నేను ప్రేక్షకుల్ని మోసం చేయాలని అనుకోలేదు. పాత్రల ఇంపార్టెన్స్​ విషయానికొస్తే కొన్నిసార్లు హీరోల కంటే ఆలియా, అజయ్ దేవ్​గణ్ పాత్రలే కీలకమైనవి.

దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Dec 31, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.