ETV Bharat / sitara

మంజు వారియర్ స్థానంలో శ్రియ..! - shriya in asuran remake

'అసురన్' రీమేక్​లో వెంకటేశ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్​గా శ్రియ ఎంపికైనట్లు సమాచారం.

వెంకీ
author img

By

Published : Nov 9, 2019, 8:45 AM IST

వెంకటేశ్, శ్రియ పలు చిత్రాల్లో నటించి హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు 'తులసి' సినిమాలో వెంకీ సరసన ఓ ప్రత్యేక గీతంలోనూ నర్తించి అలరించింది శ్రియ. మరోసారి ఈ ఇద్దరూ వెండితెరపై కనిపించబోతున్నారన్న ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

తమిళంలో ధనుష్‌ హీరోగా వచ్చిన 'అసురన్‌' చిత్రాన్ని తెలుగులో వెంకీ రీమేక్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలోనే శ్రియ.. వెంకీతో ఆడిపాడనుందని సమాచారం. మాతృకలో మంజు వారియర్​ హీరోయిన్​గా చేసింది. శ్రియను కథానాయికగా తీసుకునే విషయంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని టాక్‌. అయితే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించేదెవరో ఇంకా స్పష్టత లేదు. సురేష్‌ పొడ్రక్షన్స్‌ పతాకంపై సురేష్‌ బాబు, కలైపులి యస్‌.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇవీ చూడండి.. సల్మాన్​కు విలన్​గా మరో దక్షిణాది నటుడు!

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Saturday 9th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Granit Xhaka may never play for Arsenal again says Unai Emery. Already moved.
SOCCER: Reaction after Watford win in the EPL for the first time this season at Norwich. Already moved.
CYCLING: Highlights from the UCI Track Cycling World Cup in Glasgow, Scotland. Already moved.
BASKETBALL: Highlights from round seven of the Euroleague.
Fenerbahce beat Bayern Munich 90-82. Already moved.
Barcelona beat Zalgiris Kaunas. Already moved.
Panathinaikos beat Valencia Basket 91-80. Already moved.
Lyon-Villeurbanne beat CSKA Moscow 67-66. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.