ETV Bharat / sitara

శ్రీదేవి, రేఖలకు ఏఎన్​ఆర్ జాతీయ పురస్కారాలు - ANR NATIONAL AWARDS 2019

ప్రతిఏటా ఇచ్చే అక్కినేని జాతీయ అవార్డులు.. అలనాటి తార శ్రీదేవి(2018), రేఖ(2019)లను వరించాయి. హైదరాబాద్​లో ఈ నెల 17న ప్రదానోత్సవం జరగనుంది.

శ్రీదేవి, రేఖలకు ఏఎన్​ఆర్ జాతీయ పురస్కారాలు
author img

By

Published : Nov 14, 2019, 1:22 PM IST

అలనాటి అందాల తారలు శ్రీదేవి, రేఖ.. ప్రతిఏటా ఏ.ఎన్​.ఆర్ ఫౌండేషన్ ఇచ్చే అక్కినేని జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారు. 2018కి గానూ శ్రీ‌దేవి, 2019కి గానూ రేఖ‌ ఈ అవార్డులు సొంతం చేసుకున్నారు. హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఈనెల 17న జ‌రిగే ఈవెంట్​లో ప్రముఖ న‌టుడు చిరంజీవి చేతుల మీదుగా ఈ పుర‌స్కారాల ప్రదానం జరగనుంది. ఈ విషయాన్ని అక్కినేని జాతీయ అవార్డు ఛైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి చెప్పారు.

అక్కినేని జాతీయ అవార్డు ఛైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి

నటి శ్రీ‌దేవి త‌రఫున ఆమె భర్త బోనీక‌పూర్.. అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. అవార్డు క్రింద 5 ల‌క్షల న‌గ‌దు బ‌హుబ‌తి అందివ్వనున్నట్టు నాగార్జున ప్రక‌టించారు. గ‌తంలో అమితాబ్‌బచ్చన్‌, బాల‌చంద‌ర్‌, దేవానంద్‌, రాజ‌మౌళి, ల‌తా మంగేష్కర్ వంటి సినీ ప్రముఖులు ఏఎన్​ఆర్ అవార్డులు అందుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావుతో శ్రీ‌దేవి, రేఖ‌ల‌కు మంచి అనుబంధం ఉంది. ఏఎన్​ఆర్ - శ్రీ‌దేవి కాంబినేష‌న్‌లో 'ప్రేమాభిషేకం', 'శ్రీ‌వారి ముచ్చట్లు' లాంటి సూప‌ర్ హిట్ చిత్రాలొచ్చాయి.

sridevi-rekha got anr national awards

AP Video Delivery Log - 0600 GMT News
Thursday, 14 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0555: Gaza Ceasefire AP Clients Only 4239830
Islamic Jihad says cease-fire reached in Gaza
AP-APTN-0552: Australia Wildfires No access Australia 4239828
Wildfires kill 4 in Australia's New South Wales
AP-APTN-0544: Hong Kong Protest AP Clients Only 4239827
Hong Kong protesters empty rubbish to block roads
AP-APTN-0522: Australia Koalas Must credit Zoos Victoria 4239826
Melbourne Zoo welcomes first baby koala in 8 years
AP-APTN-0500: Brazil BRICS Xi AP Clients Only 4239825
Xi to BRICS: protectionism slowing global growth
AP-APTN-0449: Egypt Pipeline Fire AP Clients Only 4239823
Egypt pipeline fire leaves at least 7 dead
AP-APTN-0435: Bolivia Interim Cabinet AP Clients Only 4239821
Bolivia: Cabinet named by Añez sworn in
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.