ETV Bharat / sitara

జాన్వీ​ బెల్లీ డ్యాన్స్​ వెనుక రహస్యమిదే..! - jhanvi dance video

బాలీవుడ్​ యువ నటి జాన్వీ కపూర్​ తనదైన నృత్య​ ప్రతిభతో అభిమానుల్లో విపరీతమైన ఆదరణ​ తెచ్చుకుంది. ఇటీవలే ఆమె చేసిన బెల్లీ డ్యాన్స్​ నెట్టింట వైరల్​గా మారింది. అయితే తనకున్న ఈ కళ వెనుక ఓ రహస్యాన్ని వెల్లడించిందీ అందాల భామ.

జాన్వి బెల్లీ డ్యాన్స్​ వెనుక రహస్యమిదే..!
author img

By

Published : Oct 16, 2019, 6:11 PM IST

Updated : Oct 16, 2019, 9:21 PM IST

హిందీ చిత్రసీమలో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న హీరోయిన్ జాన్వీ కపూర్​.. తన బెల్లీ డ్యాన్స్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. శ్రీదేవి పెద్ద కూతురైన ఈ అమ్మడు.. ఇప్పటికే కథక్‌లో శిక్షణ తీసుకుంది. అయితే తనకు ఈ కళలో ఓనమాలు నేర్పింది మాత్రం తన తల్లి శ్రీదేవి అని వెల్లడించిందీ యువనటి.

అతిలోక సుందరి స్టెప్పులు...

పాఠశాలలోని ఓ సాంస్కృతిక కార్యక్రమంలో జాన్వీ నృత్యం చేయాల్సి వచ్చిందట. ఇందుకోసం 'హర్​ దిల్​ జో ప్యార్​ కరేగా'లోని ఓ పియా పియా పాటకు డ్యాన్స్​ నేర్పిందట శ్రీదేవి. స్వతహాగా మంచి డ్యాన్సర్​ అయిన అతిలోక సుందరి... స్వయంగా స్టెప్పులు రూపొందించి జాన్వీకి నేర్పించిందట. ఈ వేడుకలో జాన్వీ ప్రదర్శనకు విపరీతమైన ప్రశంసలు దక్కాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిందీ నటి.

sridevi first teached the dance to jhanvi kapoor
శ్రీదేవి, జాన్వికపూర్​
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జాన్వీ ప్రస్తుతం 'తఖ్త్​' సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారత వాయుసేన​ మహిళా పైలెట్​ గుంజన్​ సక్సేనా బయోపిక్​లోనూ, 'రూహ్ అఫ్జా' అనే సినిమాలోనూ నటిస్తోంది. నెట్​ ఫ్లిక్స్​ సిరీస్​ 'ఘోస్ట్​ స్టోరీస్​'లోనూ సందడి చేయనుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
RUSSIAN FOREIGN MINISTRY – AP CLIENTS ONLY
Sochi – 16 October 2019
1. Wide of Russian Foreign Minister Sergey Lavrov walking to podium
2. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
"For years, we have drawn attention to explosive policy of the US and the coalition they lead that have opted for the collapse of the Syrian Arab Republic and the creation of quasi-state formations on the eastern bank of Euphrates pushing the organisations of Kurds towards separatism and confrontation with Arab tribes."
++BLACK FRAMES++
3. SOUNDBITE (Russian) Sergey Lavrov, Russian Foreign Minister:
"Russia will continue to act strictly in accordance with international law and the resolutions of the UN Security Council, encourage agreements and their implementation between Damascus and Kurds, and also contribute to building the cooperation between Syrian and Turkish authorities to ensure security on their border."
4. Lavrov leaving podium
STORYLINE:
Russian Foreign Minister Sergey Lavrov says that Russia is committed to mediating between the Syrian government and Turkey, which sent its troops across the border last week, in order to ensure security in the region.
Lavrov said in remarks carried by Russian news agencies on Wednesday that Moscow will also continue to encourage Kurds and the Syrian government to seek rapprochement after the withdrawal of US troops from northeastern Syria.
Lavrov also blamed the United States and Western nation for undermining the Syrian state, thus "pushing the Kurds towards separatism and confrontation with Arab tribes."
During his visit to Iraq last week met with the leaders of the Kurdish autonomous region and said that Moscow is sympathetic to their need for autonomy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 16, 2019, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.