ETV Bharat / sitara

'అవకాశమొస్తే ఆ హీరోతో మరోసారి' - సుజీత్

డార్లింగ్ ప్రభాస్​తో మరోసారి కలిసి పనిచేయాలని ఉందని చెప్పింది హీరోయిన్​ శ్రద్ధా కపూర్. ఇటీవలే 'సాహో'తో ప్రేక్షకులను ఆకట్టుకుందీ జోడి.

హీారోయిన్​ శ్రద్ధా కపూర్
author img

By

Published : Sep 18, 2019, 10:33 AM IST

Updated : Oct 1, 2019, 1:01 AM IST

'సాహో'తో టాలీవుడ్​కు పరిచయమైన హీరోయిన్​ శ్రద్ధా కపూర్. ఈ సినిమాలో ప్రభాస్​తో ఆమె కాంబినేషన్​కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది. అయితే ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​లో మాట్లాడిన ఈ హీరోయిన్​.. అవకాశమొస్తే డార్లింగ్​ హీరోతో మరోసారి కలిసి పనిచేస్తానని తన మనసులో మాటను వెల్లడించింది.

saaho hindhi version poster
సాహో హిందీ వెర్షన్​ కలెక్షన్లు పోస్టర్

'సాహో' హిందీ వెర్షన్​ రూ.153 కోట్ల మేర వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. హిందీ ప్రేక్షకుల్ని మాత్రం అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.450 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుందీ సినిమా. సుజీత్​ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

ఇది చదవండి: ముద్దిచ్చి.. ఆపై బిందిచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 11 July 2016
1. Medium Afton Williamson and Tristan 'Mack' Wilds
ASSOCIATED PRESS
New York, 9 March 2017
2. Medium of Afton Williamson speaking in an interview about her HBO series 'The Night Of'
ASSOCIATED PRESS/INVISION
Beverly Hills, California, 8 September 2018
3 . STILL - Afton Williamson attends the PaleyFest Fall TV Previews of "The Rookie" at The Paley Center for Media
ASSOCIATED PRESS/INVISION
Beverly Hills, California, 8 September 2018
4. STILL - Afton Williamson attends the PaleyFest Fall TV Previews of "The Rookie" at The Paley Center for Media  
ASSOCIATED PRESS/INVISION
Beverly Hills, California, 7 August 2018
5. STILL - From left, Afton Williamson, Nathan Fillion and Alyssa Diaz, cast members in the Disney ABC television series "The Rookie," take part in a QandA session during the 2018 Television Critics Association Summer Press Tour  
STORYLINE:
PRODUCER: 'THE ROOKIE' CO-STAR'S MISCONDUCT CLAIMS UNFOUNDED
The producer of ABC's "The Rookie" says actress Afton Williamson's claims of on-set misconduct against her weren't substantiated by an independent investigator.
Production company Entertainment One said Tuesday the investigation led it to conclude no unlawful or inappropriate behavior was committed by the co-workers Williamson accused.
In early August, "The Rookie" co-star said she was quitting the show because of sexual harassment and racial discrimination she experienced during its freshman year. The crime drama returns Sept. 29 for its second season.
The probe involved about 400 hours of interviews and review of evidence, including video provided to the investigator, Entertainment One said in a statement. The full report wasn't released for privacy reasons, the company said.
Williamson's representative didn't immediately respond to a request for comment.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 1:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.