ETV Bharat / sitara

'గోల్డెన్​ గ్లోబ్స్' స్క్రీనింగ్​లో ఆ మూడు సినిమాలు

author img

By

Published : Dec 20, 2020, 10:05 PM IST

78వ గోల్డెన్ గ్లోబ్స్​ అవార్డుల స్క్రీనింగ్​కు దక్షిణ భారత్​ నుంచి మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. వీటిలో సూర్య, ధనుష్ సినిమాలు ఉండటం విశేషం.

'Soorarai Pottru', 'Asuran', 'Jallikattu' to be screened at the Golden Globes 2021
'గోల్డెన్​ గ్లోబ్' స్క్రీనింగ్​లో ఆ మూడు సినిమాలు

వచ్చే ఏడాది గోల్డెన్​ గ్లోబ్స్​ అవార్డుల స్క్రీనింగ్​లో దక్షిణాది నుంచి మూడు సినిమాలకు అవకాశం దక్కింది. వాటిలో సూర్య 'సూరరై పోట్రు'(ఆకాశం నీ హద్దురా!), ధనుష్ 'అసురన్', 'జల్లికట్టు' ఉన్నాయి. ఈ ఈవెంట్​ లాస్ ఏంజెల్స్​లో జరగనుంది.

jallikattu golden globe awards screening
మలయాళ సినిమా జల్లికట్టు పోస్టర్

వీటితో పాటు మన దేశానికి చెందిన 'ఈహ్ అల్లే ఓ!', 'హరామీ', 'తాన్హాజీ', 'ద డిసిపిల్', 'లూడో', 'జస్ట్ లైక్ దట్', 'ట్రీస్ అండర్ ద సన్' సినిమాలనూ అక్కడ ప్రదర్శించనున్నారు.

స్క్రీనింగ్​ కోసం మొత్తంగా 77 దేశాల నుంచి 139 సినిమాలు ఎంపికయ్యాయి. వీటిలో 37 సినిమాలకు దర్శకులు లేదా సహాయ దర్శకులుగా మహిళలు ఉండటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.