ETV Bharat / sitara

సైక్లింగ్ చేస్తూ 'ఆచార్య' సెట్​కు సోనూసూద్ - సోనూ సూద్​ సైక్లింగ్​

హైదరాబాద్​లో షూటింగ్​ చేస్తున్న 'ఆచార్య' సెట్​కు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లారు నటుడు సోనూసూద్​. ఆరోగ్యం ప్రాధాన్యాన్ని చెప్పేందుకు ఇలా చేశానని అన్నారు.

sonu
సోనూ
author img

By

Published : Apr 14, 2021, 5:32 PM IST

ప్రముఖ నటుడు సోనూసూద్​.. లాక్​డౌన్​ ప్రారంభం నుంచి ప్రజలకు సాయం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్​గా మారారు. ప్రస్తుతం ఆయన పలు చిత్రాలతో పాటు తెలుగులో 'ఆచార్య'లోనూ నటిస్తున్నారు. హైదరాబాద్​లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సెట్​కు బుధవారం సైకిల్​ తొక్కుకుంటూ వెళ్లారు.

ఇదీ చూడండి: సోనూ సాయం.. విద్యార్థుల కోసం సెల్​ టవర్ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.