ETV Bharat / sitara

విద్యార్థుల కోసం సోనూసూద్​ ప్రత్యేక స్కాలర్​షిప్​ - Sonusoodh arranged scholar ships for higher education

ఉన్నత విద్య చదవాలనుకునే వారికోసం ప్రత్యేక స్కాలర్​షిప్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నటుడు సోనూసూద్​. పది రోజుల్లో విద్యార్థులు తన మెయిల్​కు వివరాలు పంపించాలని ట్వీట్​ చేశారు.

Sonusoodh
సోనూసూద్
author img

By

Published : Sep 12, 2020, 1:15 PM IST

కరోనా కష్టకాలంలో అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ హీరో అయ్యారు నటుడు సోనూసూద్‌. తాజాగా పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఆయన గమనించారు. దీంతో వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగారు. వారందరి కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న, అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని ప్రకటించారు.

  • Hindustaan Badhega Tabhi, Jab Padhenge Sabhi!
    Launching full scholarships for students for higher education.I believe,financial challenges should not stop any one from reaching their goals.Send in ur entries at scholarships@sonusood.me (in next 10 days) & I will reach out to u🇮🇳 pic.twitter.com/JPBuUUF23s

    — sonu sood (@SonuSood) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మెడిసిన్, ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ స్టడీస్, జర్నలిజం మొదలైన వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ దీనికి అర్హులేనని సోనూ తెలిపారు. దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్కాలర్​షిప్స్​ @సోనూసూద్​.ఎమ్​ఇ(scholarships@sonusood.me) మెయిల్‌కు పది రోజుల్లో తమ వివరాలను పంపించాలని ట్వీట్​ చేశారు.

  • हमारा भविष्य हमारी काबिलियत और मेहनत तय करेगी ! हम कहाँ से हैं , हमारी आर्थिक स्थिति का इस से कोई सम्बन्ध नहीं। मेरी एक कोशिश इस तरफ - स्कूल के बाद की पढ़ाई के लिए full scholarship - ताकि आप आगे बढ़ें और देश की तरक्की में योगदान दें। 🇮🇳
    email करें scholarships@sonusood.me pic.twitter.com/tKwIhuHQ5j

ఇదీ చూడండి విద్యార్థులకు స్మార్ట్​ఫోన్లు పంపిన సోనూసూద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.