ETV Bharat / sitara

మహేష్​ బర్త్​డే రోజు కీలక ప్రకటన.. టాలీవుడ్​ హృతిక్​'రోషన్​' - ప్రియాంక జవాల్కర్

సినిమా తారలు సామాజిక మాధ్యమాల్లో పలు విశేషాలు పంచుకున్నారు. కథానాయకుడు మహేష్​ బాబు తన కొత్త సినిమాకు సంబంధించి కీలక విషయాన్ని ప్రకటించబోతున్నారు. హీరో శ్రీకాంత్​ తనయుడు రోషన్​ ఇన్​స్టాలో ఫొటోను పంచుకున్నాడు. ఇంకా.. చాలా సినిమాల సంగతులు ఉన్నాయి.

sarkari vari paata, roshan srikanth
సర్కారు వారి పాట, రోషన్ శ్రీకాంత్
author img

By

Published : Aug 7, 2021, 9:54 PM IST

సూపర్​ స్టార్​ మహేష్​ బాబు కొత్త సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల తొమ్మిదో తేదీన ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ముహుర్తం ఖరారు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్​ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్​స్టాలో ఓ పోస్ట్​ పెట్టింది.

ఇదీ చదవండి: RRR movie: పిట్టగోడపై చెర్రీ- తారక్​ సరదా ముచ్చట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.