ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తల్లి కానుంది. ఈ విషయాన్ని చెబుతూ, తాను బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. "బేబీ, #శ్రేయదిత్య ఆన్ ది వే. మా జీవితంలో కొత్త అధ్యాయానికి మీ అందరి ఆశీస్సులు కావాలి" అని రాసుకొచ్చింది. ఈ పోస్టుపై ఆమె అభిమానులు, సహచర గాయనీగాయకులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ పలు భాషల్లో తన గాత్రంతో అలరించిన శ్రేయ ఘోషల్.. 2015లో బిజినెస్‌మ్యాన్ షీలాదిత్యను పెళ్లి చేసుకుంది.
-
Baby #Shreyaditya is on its way!@shiladitya and me are thrilled to share this news with you all. Need all your love and blessings as we prepare ourselves for this new chapter in our lives. pic.twitter.com/oZ6c6fnR6Z
— Shreya Ghoshal (@shreyaghoshal) March 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Baby #Shreyaditya is on its way!@shiladitya and me are thrilled to share this news with you all. Need all your love and blessings as we prepare ourselves for this new chapter in our lives. pic.twitter.com/oZ6c6fnR6Z
— Shreya Ghoshal (@shreyaghoshal) March 4, 2021Baby #Shreyaditya is on its way!@shiladitya and me are thrilled to share this news with you all. Need all your love and blessings as we prepare ourselves for this new chapter in our lives. pic.twitter.com/oZ6c6fnR6Z
— Shreya Ghoshal (@shreyaghoshal) March 4, 2021