ETV Bharat / sitara

భద్రకాళి దేవాలయంలో 'శుభలగ్నం' సినిమా షూటింగ్​ - శుభలగ్నం సినిమా వార్తలు

రమేశ్​ దర్శకత్వంలో వస్తున్న 'శుభలగ్నం' సినిమా షూటింగ్ వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో ప్రారంభమైంది. అనుపమ పాణిగ్రహి, సమిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

shubalagnam
shubalagnam
author img

By

Published : Feb 19, 2021, 9:53 AM IST

వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో సినిమా చిత్రీకరణ సందడి మెుదలైంది. రమేశ్​ దర్శకత్వంలో 'శుభలగ్నం' చిత్రం మెుదటి షాట్‌ను నిర్మాత రమణ క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. అనుపమ పాణిగ్రహి, సమిత్ నటీనటులుగా చేస్తున్న ఈ చిత్రంలో సుమన్, ఆమని, భానుచందర్ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఒడిశాలో రెండు సినిమాలు చేసి.. తెలుగులో మొదటిసారి నటిస్తున్నట్లు హీరోయిన్‌ అనుపమ తెలిపారు.

ఇదీ చదవండి : 'రామోజీ ఫిల్మ్‌సిటీ'లోపర్యాటకుల సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.