ETV Bharat / sitara

'బెస్ట్​ సెల్లర్'​గా శ్రుతిహాసన్​.. శర్వా-రష్మిక మూవీ రిలీజ్​ డేట్ - aadavaallu meeku joharlu release date

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో శ్రుతి హాసన్ వెబ్​సిరీస్​, 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'డీజే టిల్లు' సినిమాల విశేషాలున్నాయి.

Shruti Haasan
dj tillu
author img

By

Published : Jan 28, 2022, 7:25 PM IST

సరికొత్త వెబ్​సిరీస్​తో అలరించనుంది స్టార్​ హీరోయిన్ శ్రుతి హాసన్. 'బెస్ట్​ సెల్లర్'​ అనే సిరీస్​లో బాలీవుడ్​ సీనియర్​ నటుడు మిథున్ చక్రవర్తితో కలిసి నటించింది శ్రుతి. ముకుల్ అభయంకర్​ దర్శకత్వం వహించిన ఈ సిరీస్​.. ఓటీటీ అమెజాన్ ప్రైమ్​ వేదికగా ఫిబ్రవరి 18న విడుదలకానుంది.

Shruti Haasan
'బెస్ట్​ సెల్లర్'

'ఆడవాళ్లు మీకు జోహార్లు' రిలీజ్​ డేట్

శర్వానంద్‌, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

aadavaallu meeku joharlu release date
'ఆడవాళ్లు మీకు జోహార్లు'

'డీజే టిల్లు' విడుదల తేదీ..

'గుంటూర్​ టాకీస్'​ ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన కొత్త చిత్రం 'డీజే టిల్లు'. మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉన్నప్పటికీ, ఒమిక్రాన్ కారణంగా వాయిదాపడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్​గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

dj tillu
'డీజే టిల్లు'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: శ్రుతిహాసన్​కు బర్త్​డే విషెస్.. 'సలార్' కొత్త పోస్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.