ETV Bharat / sitara

ప్రభాస్​తో నటించాలని ఆశ పడుతున్న శ్రుతి - తమన్నాపై శ్రుతి వ్యాఖ్యలు

తమన్నాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి శ్రుతి హాసన్. అలానే ప్రభాస్​తో నటించాలని ఆశ పడుతున్నట్లు వెల్లడించింది. ఈమె నటిస్తున్న 'క్రాక్', రానున్న జనవరిలో విడుదల కానుంది.

Shruthi Haasan super sexy comments on Tamannah and prabhas
'ప్రభాస్​తో నటించాలని ఆశ'
author img

By

Published : Dec 13, 2020, 3:12 PM IST

మాస్​ మహారాజా రవితేజ నటిస్తున్న 'క్రాక్​' షూటింగ్​ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాతో చాలారోజుల తర్వాత టాలీవుడ్​ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది హీరోయిన్ శ్రుతిహాసన్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన సంగతుల్ని పంచుకుంది.

టాలీవుడ్​లో సెక్సీ నటి తమన్నా అని చెప్పిన శ్రుతి.. ప్రస్తుతం సింగిల్​గానే ఉన్నానని స్పష్టం చేసింది. డార్లింగ్​ ప్రభాస్​తో నటించాలని ఆశగా ఉన్నట్లు చెప్పింది.

'క్రాక్​', సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా, తమన్ సంగీతమందించారు. 'భలే తగిలావే బంగారం' అంటూ సాగే పూర్తి గీతాన్ని సోమవారం ఉదయం విడుదల చేయనున్నారు. ఆదివారం దాని ప్రోమోను రిలీజ్​ చేశారు.

ఇదీ చదవండి:వెండితెరపై ప్రపంచ ఛాంపియన్​ ఆనంద్​ బయోపిక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.