కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. లైకా ప్రొడక్షన్స్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి 'డాన్' అనే టైటిల్ ఖరారు చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
-
Yessss!! Bachelor of Entertainment @Siva_Kartikeyan is #DON 🎵@anirudhofficial 🎬@Dir_Cibi pic.twitter.com/Vw0AHhKIxa
— Lyca Productions (@LycaProductions) January 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yessss!! Bachelor of Entertainment @Siva_Kartikeyan is #DON 🎵@anirudhofficial 🎬@Dir_Cibi pic.twitter.com/Vw0AHhKIxa
— Lyca Productions (@LycaProductions) January 27, 2021Yessss!! Bachelor of Entertainment @Siva_Kartikeyan is #DON 🎵@anirudhofficial 🎬@Dir_Cibi pic.twitter.com/Vw0AHhKIxa
— Lyca Productions (@LycaProductions) January 27, 2021
డైలాగ్ కింగ్ మోహన్‌బాబు కథానాయకుడిగా.. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. విష్ణు మంచు నిర్మాత. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను జనవరి 29న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం.
-
All set for #SonOfIndia🇮🇳 First Look!!#SonOfIndiaFirstlook will be unveiled on 29th-January @ 10:00 AM.#SOI @themohanbabu
— 24 Frames Factory (@24FramesFactory) January 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Directed by @ratnababuwriter
🎶 Maestro #Ilaiyaraaja Musical@iVishnuManchu @LakshmiManchu @vinimanchu #SreeLakshmiPrasannaPictures pic.twitter.com/A6AD34BQlJ
">All set for #SonOfIndia🇮🇳 First Look!!#SonOfIndiaFirstlook will be unveiled on 29th-January @ 10:00 AM.#SOI @themohanbabu
— 24 Frames Factory (@24FramesFactory) January 27, 2021
Directed by @ratnababuwriter
🎶 Maestro #Ilaiyaraaja Musical@iVishnuManchu @LakshmiManchu @vinimanchu #SreeLakshmiPrasannaPictures pic.twitter.com/A6AD34BQlJAll set for #SonOfIndia🇮🇳 First Look!!#SonOfIndiaFirstlook will be unveiled on 29th-January @ 10:00 AM.#SOI @themohanbabu
— 24 Frames Factory (@24FramesFactory) January 27, 2021
Directed by @ratnababuwriter
🎶 Maestro #Ilaiyaraaja Musical@iVishnuManchu @LakshmiManchu @vinimanchu #SreeLakshmiPrasannaPictures pic.twitter.com/A6AD34BQlJ