ETV Bharat / sitara

'బుట్టబొమ్మ' పాటకు బాలీవుడ్ భామ డ్యాన్స్ - ala vaikunthapurramloo collections

'అల వైకుంఠపురములో' సినిమాలో బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్​ చేసి అలరించింది నటి శిల్పాశెట్టి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

'బుట్టబొమ్మ' పాటకు బాలీవుడ్ భామ డ్యాన్స్
నటి శిల్పాశెట్టి
author img

By

Published : Feb 9, 2020, 6:34 AM IST

Updated : Feb 29, 2020, 5:16 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఇందులోని 'సామజవరగమన' ,'రాములో రాములా' పాటలు అంతకు ముందే ప్రాచుర్యం పొందాయి. చిత్ర విడుదల తర్వాత 'బుట్టబొమ్మ' గీతం అంతకంటే ఎక్కువగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాతో పాటు టిక్​టాక్​లోనూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడీ పాటకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి డ్యాన్స్​ చేసి అదరగొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Maximum use 2 minutes. Use within 48 hours. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide excluding host country, Germany and Italy. No access Slovenia until 8 hours after the race. Use on broadcast and digital channels, excluding social. Scheduled news bulletins only. The first news broadcast is allowed 3 hours after the end of each of the events and after the primary rights-holders transmission. Four transmissions are permitted during a 48 hour period. No archive. Broadcasters must provide on-screen credit to Infront.
DIGITAL: Standalone digital clips allowed. Available worldwide excluding host country, Germany, Italy and digital only clients in Sweden. No access Slovenia until 8 hours after the race. Can be used on digital and social platforms as long as territorial restrictions are adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Falun, Sweden. 8th February 2020.
1. ++TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Infront Sports
DURATION:
STORYLINE:
Last Updated : Feb 29, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.