యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటిస్తోన్న కొత్త చిత్రం 'శశి'. సురభి నాయిక. మార్చి 19న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను ఓ పవర్ఫుల్ స్టార్ రిలీజ్ చేయనున్నారని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేయనున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
గీతా ఆర్ట్స్2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. ఇందులో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
-
Stylish star @alluarjun garu to grace the MASSive Pre-Release Event of #ChaavuKaburuChallaga Tomorrow @ 5:30 PM 🕺 🥳#AlluAravind @ActorKartikeya @Itslavanya @Koushik_psk @JxBe #KarmChawla #BunnyVas @imsarathchandra @GA2Official @adityamusic #AlluArjunForCKCEvent pic.twitter.com/E10hmL0OPz
— GA2 Pictures (@GA2Official) March 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stylish star @alluarjun garu to grace the MASSive Pre-Release Event of #ChaavuKaburuChallaga Tomorrow @ 5:30 PM 🕺 🥳#AlluAravind @ActorKartikeya @Itslavanya @Koushik_psk @JxBe #KarmChawla #BunnyVas @imsarathchandra @GA2Official @adityamusic #AlluArjunForCKCEvent pic.twitter.com/E10hmL0OPz
— GA2 Pictures (@GA2Official) March 8, 2021Stylish star @alluarjun garu to grace the MASSive Pre-Release Event of #ChaavuKaburuChallaga Tomorrow @ 5:30 PM 🕺 🥳#AlluAravind @ActorKartikeya @Itslavanya @Koushik_psk @JxBe #KarmChawla #BunnyVas @imsarathchandra @GA2Official @adityamusic #AlluArjunForCKCEvent pic.twitter.com/E10hmL0OPz
— GA2 Pictures (@GA2Official) March 8, 2021
మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతిహాసన్ కలిసి నటించిన చిత్రం 'క్రాక్'. సంక్రాంతి కానుక థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. ఇటీవలే ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే చిత్రంలోని కీలకమైన శ్రుతిహాసన్ మాస్ ఫైట్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: కారణం లేకుండానే నన్ను నిందించారు: సునీత