ETV Bharat / sitara

'జాను' సాంగ్: నా ప్రాణం నీతో ఇలా - ప్రాణం అనే పాటతో జాను

శర్వానంద్, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం' జాను'. తమిళంలో ఘనవిజయం సాధించిన '96'కు రీమేక్ ఇది. తాజాగా ఇందులోని మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.

jaanu
jaanu
author img

By

Published : Jan 21, 2020, 5:11 PM IST

Updated : Feb 17, 2020, 9:16 PM IST

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన '96' చిత్రం గతేడాది ఘనవిజయం అందుకుంది. తెలుగులో రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్​లుక్, టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.

'ప్రాణం' అంటూ సాగే ఈ పాటను చిన్మయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. గోవింద వసంత ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్​కుమార్ ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. సూర్య కొత్త సినిమాకు అప్పుడే చిక్కులు

ZCZC
PRI GEN INT
.DAVOS FGN23
THUNBERG-DAVOS-CLIMATE
Thunberg tells Davos climate awareness is only first step
         Davos, Jan 21 (AP) Climate activist Greta Thunberg told the world's political and business leaders Tuesday that the global movement sparked by her school strike was only the very beginning in the fight against global warming and much more has to be done.
         "It wasn't only me, but all these young people pushing together ... to form these alliances," the Swedish teenager said, speaking at a panel at the World Economic Forum in Davos with other young activists.
          "People are more aware now ... climate and environment are a hot topic now."          However, Thunberg said, the struggle against climate change will require more than just general awareness.
         "This is just the very beginning," she said, adding that everyone needs to listen more to the science regarding climate change and the heating of the planet.
         "Without treating it as a real crisis we cannot solve it, she said. (AP)
MRJ
01211349
NNNN
Last Updated : Feb 17, 2020, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.