ETV Bharat / sitara

తుమ్మలగుంటలో శర్వానంద్, రష్మిక సినిమా షూటింగ్

author img

By

Published : Oct 26, 2020, 7:25 AM IST

తిరుపతి శివారు తుమ్మలగుంటలో " ఆడాళ్లు మీకు జోహార్లు" సినిమా ముహూర్తం సన్నివేశానికి ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో శర్వానంద్, రష్మిక నటిస్తున్నారు.

sharwanand-and-rashmikas-movie-scene-in-tummalagunta
తుమ్మలగుంటలో శర్వానంద్, రష్మిక సినిమా షూటింగ్

ఏపీలోని తిరుపతి శివారు తుమ్మలగుంటలో శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తున్న కొత్త చిత్రం " ఆడాళ్లు మీకు జోహార్లు" లాంఛనంగా ప్రారంభమైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశాన్ని తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో చిత్రీకరించారు.

ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో చిత్రం నిర్మాత చెరుకూరి సుధాకర్, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, మేడా మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికను.... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలయ మర్యాదలతో సత్కరించారు.

ఇదీ చూడండి: ఇండస్ట్రీ ఏదైనా హవా ఈమెదే.. అన్నీ సూపర్​ హిట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.