సినీపరిశ్రమలో పలువురు నటీమణులు బోల్డ్ ఫొటోషూట్‌లతో అందాల్ని ఆరబోస్తుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ భామ షామా సికందర్ షేర్ చేసిన బోల్డ్ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోలో బోల్డ్‌గా నిల్చొన్న షామా.. నలుపు రంగు టోపీని తన శరీరానికి అడ్డుగా పెట్టుకుంది. దీనిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ పోస్ట్‌పై విపరీతంగా స్పందిస్తున్న నెటిజన్లు, అభిమానులు లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. 'బ్యూటిఫుల్' అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. 'వాట్ ఏ ట్రిక్ బై హ్యాట్' అంటూ మరొకరు రాశారు.
-
Hat trick…🤓
— Shama Sikander (@shamasikander) August 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
.
.
.#hats #fashion #style #love #newyork #beautiful #happiness #loveyourself #motivation #positivevibes #inspiration pic.twitter.com/YdQ9zRdC6E
">Hat trick…🤓
— Shama Sikander (@shamasikander) August 25, 2021
.
.
.#hats #fashion #style #love #newyork #beautiful #happiness #loveyourself #motivation #positivevibes #inspiration pic.twitter.com/YdQ9zRdC6EHat trick…🤓
— Shama Sikander (@shamasikander) August 25, 2021
.
.
.#hats #fashion #style #love #newyork #beautiful #happiness #loveyourself #motivation #positivevibes #inspiration pic.twitter.com/YdQ9zRdC6E
"కొంతకాలంగా ఓ టూర్‌ను ప్లాన్ చేస్తున్నా కరోనా నిబంధనల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు న్యూయార్క్‌లో ఉన్నా. ఈ నగరం అంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ గడిపే ప్రతి క్షణం విలువైనదే. మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదు. కాబట్టి మనతోపాటు మన ఆత్మీయులను జాగ్రత్తగా చూసుకోవాలి."
-షామా సికిందర్
ప్రస్తుతం న్యూయర్క్‌లో ఉన్న షామా సికిందర్.. ఇటీవలే తన 40వ పుట్టినరోజున తీసుకున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది. మరో వేడుకలో ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. తన బాయ్ ఫ్రెండ్ బ్యూ జేమ్స్ మిలిరాన్తో కలసి ఉన్న ఫొటోలనూ షేర్ చేసింది.
ఇవీ చదవండి: