ETV Bharat / sitara

వెబ్​సిరీస్​లో షాహిద్​, రాశీ.. 'ఇదే మా కథ' టీజర్​ - రాశీఖన్నా

కొత్త ప్రాజెక్టుల అప్​డేట్స్​ వచ్చాయి. 'ఇదే మా కథ' సినిమా టీజర్​తో పాటు షాహిద్​ కపూర్​, రాశీ ఖన్నాల వెబ్​సిరీస్​ గురించి అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

Shahid Kapoor and Raashi Khanna to star in Raj and DK's next.. idhe maa katha teaser
వెబ్​సిరీస్​లో షాహిద్​, రాశీ.. 'ఇదే మా కథ' టీజర్​
author img

By

Published : Jan 25, 2021, 4:26 PM IST

  • కథానాయకుడు శ్రీకాంత్​, యువ హీరో సుమంత్ అశ్విన్​, భూమిక, తన్యా హోప్​ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఇదే మా కథ'. సోమవారం ఈ సినిమా టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • 'ఫ్యామిలీ మ్యాన్​' సిరీస్​తో ఆకట్టుకున్న దర్శకులు రాజ్​ అండ్​ డీకే.. తమ కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు మొదలుపెట్టారు. వారు రూపొందించనున్న కొత్త వెబ్​సిరీస్​లో బాలీవుడ్​ నటుడు షాహిద్​ కపూర్​ ప్రధానపాత్రలో నటించనున్నారు. ఇందులో షాహిద్​ సరసన రాశీఖన్నా హీరోయిన్​గా ఎంపికయ్యారు.
    Shahid Kapoor and Raashi Khanna to star in Raj and DK's next.. idhe maa katha teaser
    రాశీ ఖన్నా, షాహిద్​ కపూర్​
  • తాను రూపొందించిన పాట ప్రేక్షకులను సినిమా థియేటర్​కు వచ్చేలా చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తెలిపారు. మున్నా దర్శకత్వంలో ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించారు. అనూప్ స్వరపర్చిన పాటల్లో 'నీలి నీలి ఆకాశం' సాంగ్​ 300 మిలియన్ల మందిని ఆకట్టుకుంది. ఈ నెల 29న సినిమా విడుదలను పురస్కరించుకొని తన పాటలను విజయవంతం చేసిన ప్రేక్షకులకు అనూప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
    సంగీత దర్శకుడు అనూప్​ రూబెన్స్​

ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.