ETV Bharat / sitara

కంగనపై పరువునష్టం దావా వేసిన జావేద్​

ప్రముఖ బాలీవుడ్​ గేయ రచయిత జావేద్​ అక్తర్​.. నటి కంగనా రనౌత్​పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఓ ఇంటర్వ్యూలో తన పేరును ప్రస్తావించి తన కీర్తికి కంగన భంగం కలిగించిందని ఆరోపించారు.

Senior lyricist Javed Akhtar's defamation suit against Kangana Ranaut
కంగనపై పరువునష్టం దావా వేసిన జావేద్​
author img

By

Published : Nov 3, 2020, 10:15 PM IST

Updated : Nov 3, 2020, 10:21 PM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​కు కష్టాలు తీవ్రమయ్యాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో ఇటీవలే ముంబయి పోలీసులు కంగన సిస్టర్లకు సమన్లు జారీ చేశారు. తాజాగా కంగన.. తనపై నిరాధార వ్యాఖ్యలు చేసిందంటూ రచయిత జావేద్​ అక్తర్​ కోర్టును ఆశ్రయించారు.

కంగనా రనౌత్​ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన పేరును ప్రస్తావించి.. తన కీర్తికి భంగం కలిగించిందని జావేద్​ అక్తర్​ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని అక్తర్​ కోర్టులో ఫిర్యాదు చేశారు. తనపై కంగన వ్యాఖ్యలు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ఈ దావా కేసుకు సంబంధించి డిసెంబరు 3న ధర్మాసనం వాదనలను విననుంది.

Last Updated : Nov 3, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.