ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' టీజర్​.. ఆన్​ ది వే - తెలుగు మహేష్​బాబు కొత్త సినిమా

హీరో మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించిన మరో అప్​డేట్​ వచ్చింది. టీజర్​ను త్వరలో తీసుకొస్తున్నట్లు తెలిపింది.

'సరిలేరు నీకెవ్వరు' టీజర్​.. ఆన్​ ది వే
author img

By

Published : Nov 16, 2019, 11:19 AM IST

సూపర్ స్టార్​ మహేశ్​బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఆర్మీ మేజర్​ పాత్రలో కనిపించనున్నాడు ప్రిన్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ప్రచారం వేగవంతం చేసింది చిత్రబృందం. అందులో భాగంగానే త్వరలో టీజర్​ను తెస్తున్నట్లు ప్రకటించింది.

ఇందులో మహేశ్ సరసన రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. ఒకప్పటి లేడీ సూపర్​స్టార్​ విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్​రాజు,అనిల్ సుంకర, మహేశ్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానుందీ చిత్రం.

ఇదీ చూడండి: ట్విట్టర్​లో ఇకపై రాజకీయ ప్రకటనలు నిషేధం

RESTRICTION SUMMARY: NO ACCESS U.S.
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ABC - NO ACCESS U.S.
Washington D.C. - 15 November 2019
++SINGLE CONTINUOUS SHOT++
1. US Representative Eric Swalwell arriving
2. SOUNDBITE (English) Eric Swalwell, US Representative (D) for California:
++TRANSCRIPT TO FOLLOW++
3. Swalwell leaving
STORYLINE:
US Representative Eric Swalwell on Friday thanked a Kyiv-based political adviser, who overheard President Donald Trump asking about the investigations the day after the July conversation with the Ukrainian president, for testifying to impeachment investigators in the US.
Swalwell made the remarks after witness David Holmes departed Capitol Hill, saying that "arrows continue to point in the direction of a shakedown scheme led by the President of the United States".
Holmes was at dinner with Gordon Sondland, the ambassador to the European Union, when Sondland called up Trump.
The conversation was apparently loud enough to be overheard.
In Trump’s phone call with Volodymyr Zelenskiy, he asked for a “favour,” according to an account provided by the White House.
He wanted an investigation of Democrats and 2020 rival Joe Biden.
Later it was revealed that the administration was withholding military aid from Ukraine at the time.
Democrats are relying on the testimony of officials close to the Ukraine matter to make their case as they consider whether the president’s behavior was impeachable.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.