తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి సాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ కూడా సినీ వీక్షకులకు శుభాకాంక్షలు చెప్పింది. పలు చిత్రబృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేసి అభిమానులకు విషెస్ చెప్పాయి. వీటిలో నితిన్ 'చెక్', గోపీచంద్ 'సీటీమార్', సుమంత్ 'కపటధారి', సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాల పోస్టర్లు ఉన్నాయి.
అదిరిపోయే పోస్టర్లు.. పండగ శుభాకాంక్షలు - సంక్రాంతి మూవీస్
మకర సంక్రాంతి పండగ సందర్భంగా పలు సినిమా టీమ్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పాయి. కొత్త పోస్టర్లను సోషల్ మీడియాలో పంచుకున్నాయి.
అదిరిపోయే పోస్టర్లు.. పండగ శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి సాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ కూడా సినీ వీక్షకులకు శుభాకాంక్షలు చెప్పింది. పలు చిత్రబృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేసి అభిమానులకు విషెస్ చెప్పాయి. వీటిలో నితిన్ 'చెక్', గోపీచంద్ 'సీటీమార్', సుమంత్ 'కపటధారి', సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాల పోస్టర్లు ఉన్నాయి.
Last Updated : Jan 14, 2021, 7:33 PM IST