ETV Bharat / sitara

బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​కు అస్వస్థత

శ్వాసకోశ సంబంధిత సమస్యతో శనివారం, ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​. తనకు కరోనా పరీక్షలో నెగటివ్​ వచ్చిందని.. త్వరలోనే డిశ్చార్జ్​ అవుతానని ట్వీట్​ చేశారు.

Sanjay Dutt hospitalised, tests negative for coronavirus
బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​కు అస్వస్థత
author img

By

Published : Aug 9, 2020, 7:48 AM IST

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్,‌ శనివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడం వల్ల ఆయనను ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. కరోనా పరీక్షల్లో సంజయ్‌ దత్‌కు నెగెటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్​ ద్వారా స్పందించారు.

  • Just wanted to assure everyone that I’m doing well. I’m currently under medical observation & my COVID-19 report is negative. With the help & care of the doctors, nurses & staff at Lilavati hospital, I should be home in a day or two. Thank you for your well wishes & blessings 🙏

    — Sanjay Dutt (@duttsanjay) August 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నేను బాగున్నాను. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. నాకు కొవిడ్​ నెగటివ్​ వచ్చింది. ఒకట్రెండు రోజుల్లో ఇంటికొచ్చేస్తా. మీ అభిమానానికి ధన్యవాదాలు" అని ట్వీట్​ చేశారు సంజయ్​ దత్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.