ETV Bharat / sitara

'అర్జున్​ రెడ్డి' దర్శకుడి తర్వాతి చిత్రం ఖరారు..! - sandeep reddy vanga next movie confirm

'అర్జున్​ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తర్వాతి చిత్రం ఖారారైంది. హిందీ నిర్మాతలు భూషణ్​కుమార్, మురాద్ ఖేతాని నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నటీనటులు ఎవరనేది త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.

అర్జున్​రెడ్డి దర్శకుడి తర్వాతి చిత్రం ఖరారు..?
author img

By

Published : Oct 10, 2019, 10:03 AM IST

'అర్జున్ రెడ్డి' చిత్రం విడుదలై రెండేళ్లు దాటింది. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తర్వాతి చిత్రం ఏంటా.. అని ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటికి చెక్ ​పెడుతూ త్వరలోనే ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు సందీప్. టీ-సిరీస్​ అధినేత భూషణ్​కుమార్, మురాద్ ఖేతాని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా నిర్మాణంలో సందీప్​ కూడా భాగస్వామి కానున్నాడు. అయితే చిత్రం హిందీలో తెరకెక్కుతుందా, తెలుగులోనూ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో నటించబోయే నటీనటులను త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.

sandeep reddy  vanga next movie confirm
అర్జున్​రెడ్డి దర్శకుడి తర్వాతి చిత్రం ఖరారు..!

అర్జున్ రెడ్డి తర్వాత ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్'​ పేరుతో తెరకెక్కించి ఘనవిజయాన్ని అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

ఇదీ చదవండి: కియారా అడ్వాణీ ట్విట్టర్​ ఖాతా హ్యాక్​

'అర్జున్ రెడ్డి' చిత్రం విడుదలై రెండేళ్లు దాటింది. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తర్వాతి చిత్రం ఏంటా.. అని ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటికి చెక్ ​పెడుతూ త్వరలోనే ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు సందీప్. టీ-సిరీస్​ అధినేత భూషణ్​కుమార్, మురాద్ ఖేతాని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా నిర్మాణంలో సందీప్​ కూడా భాగస్వామి కానున్నాడు. అయితే చిత్రం హిందీలో తెరకెక్కుతుందా, తెలుగులోనూ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో నటించబోయే నటీనటులను త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.

sandeep reddy  vanga next movie confirm
అర్జున్​రెడ్డి దర్శకుడి తర్వాతి చిత్రం ఖరారు..!

అర్జున్ రెడ్డి తర్వాత ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్'​ పేరుతో తెరకెక్కించి ఘనవిజయాన్ని అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

ఇదీ చదవండి: కియారా అడ్వాణీ ట్విట్టర్​ ఖాతా హ్యాక్​

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Thursday, 10 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2340: Internet Sesame Street Addiction AP Clients Only 4234003
‘Sesame Street’ tackles addiction crisis
AP-APTN-2237: US El Camino AP Clients Only 4233998
Aaron Paul: ‘Breaking Bad’ end felt like losing a limb, shooting movie spinoff like revisiting ‘old friend’
AP-APTN-2126: UK Maleficent 2 premiere Content has significant restrictions, see script for details 4233977
Mom's the word at 'Maleficent 2' premiere
AP-APTN-2100: Mexico Jose Jose 2 AP Clients Only 4233987
Thousands pay tribute to singer Jose Jose
AP-APTN-2056: INTERNET Ozzy Osbourne Content has significant restrictions, see script for details 4233985
Ozzy Osbourne says he's 'not dying,' postpones his 2020 European shows
AP-APTN-2028: US Primal Genndy Content has significant restrictions, see script for details 4233982
Award-winning animator Genndy Tartakovsky on his new Adult Swim series, 'Primal'
AP-APTN-1900: ARCHIVE Matt Lauer AP Clients Only 4233969
Former TODAY host Matt Lauer accused of rape, Lauer denies claim
AP-APTN-1648: Mexico Jose Jose AP Clients Only 4233955
Thousands pay respects to Jose Jose in Mexico
AP-APTN-1439: US CE Scary Things AP Clients Only 4233920
Parasites, insects, microbes, oh my! It’s the little things that scare Dan Aykroyd
AP-APTN-1421: US Ellen SuperM Content has significant restrictions, see script for details 4233917
K-pop supergroup SuperM perform debut single on 'Ellen'
AP-APTN-1414: UK Duchess of Cambridge AP Clients Only 4233913
Duchess of Cambridge visits Natural History Museum in London
AP-APTN-1308: France CE Fashion Faux Pas AP Clients Only 4233894
Fashion stars recall their fashion faux pas
AP-APTN-1112: US His Dark Materials Content has significant restrictions, see script for details 4233874
A child battles evil in another epic fantasy, but forget comparing 'Potter' and 'Dark Materials'
AP-APTN-1044: UK Knives Out premiere Content has significant restrictions, see script for details 4233857
Rian Johnson's star-studded killer comedy 'Knives Out' premieres in London
AP-APTN-0850: US Liz Phair Content has significant restrictions, see script for details 4233848
Rocker now writer Liz Phair dives deep into emotion, memory
AP-APTN-0820: US Liz Phair Me Too-Me Too Content has significant restrictions, see script for details 4233847
Liz Phair on Me Too movement: 'The wave needs to break over everyone'
AP-APTN-0114: US Nancy Drew Content has significant restrictions, see script for details 4233819
New Nancy Drew TV series ups the mystique and adds edge and sex but offers easter eggs to books
AP-APTN-0106: US Chopra Jonas Voice Reax AP Clients Only 4233828
Priyanka Chopra Jonas says she introduced husband Nick Jonas to the rules of 'The Voice'
AP-APTN-0035: ARCHIVE Todd Chrisley AP Clients Only 4233827
'Chrisley Knows Best' couple reaches tax deal with Georgia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.