ETV Bharat / sitara

మళ్లీ హాట్​టాపిక్​గా సామ్​.. ఆ విషయంలో చైతూని పక్కనపెడుతూ.. - సమంత సినిమాలు

Samantha unfollow naga chaitanya: చైతూ విషయంలో మరోసారి నెట్టింట హాట్​టాపిక్​గా మారింది హీరోయిన్​ సమంత. ఎందుకు అలా చేశావ్?​ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

nagachaitanya samantha
నాగచైతన్య సమంత
author img

By

Published : Mar 21, 2022, 4:52 PM IST

Updated : Mar 22, 2022, 4:33 PM IST

Samantha unfollow naga chaitanya on instagram: విడిపోయిన తర్వాత నాగచైతన్య-సమంత తమ కెరీర్​పై పూర్తి దృష్టిసారించారు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఎన్నో ప్రశ్నలు.. విమర్శలు ఎదురయ్యాయి. అయితే సామ్​ మాత్రం విమర్శలకు దీటైనా సమాధానం ఇస్తూనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ఇటీవలే చైతూతో కలిసి ఉన్న ఫొటోలను తన సోషల్​మీడియా ఖాతా నుంచి తొలిగించిన సామ్​.. తాజాగా నెట్టింట్లో మరోసారి హాట్​టాపిక్​గా మారింది. ఇన్​స్టాలో చైతూను అన్​ఫాలో చేసింది సమంత. కానీ నాగార్జున, అమల, అఖిల్​, సుశాంత్​, రానా వెంకటేశ్​​ కూతురు అశ్రితలను ట్విట్టర్​, ఇన్​స్టాలో ఫాలో అవుతోంది. దీంతో 'ఎందుకలా చేశావ్​ సామ్'​ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. కాగా, నాగచైతన్య ఇటీవలే ఇన్​స్టాలో ఓ ఘనతను అందుకున్నాడు. అతడి ఫాలోవర్స్​ సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది. ఇక ట్విట్టర్​లోనూ చై-సామ్​ ఒకరినొకరు ఫాలో అవ్వడం మానేశారు. ప్రస్తుతం ఈ టాపిక్​ నెట్టింట తెగ చర్చనీయాంశమైంది.

కాగా, త్వరలోనే లాల్​సింగ్​ చద్ధా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న చైతన్య.. ప్రస్తుతం 'థ్యాంక్యూ' మూవీలో నటిస్తున్నారు. ఇక సమంత విషయానికొస్తే.. 'కాతువాకులా రెండు కాదల్'​, 'శాకుంతలం', 'యశోద' మూవీస్​లో నటిస్తోంది.

ఇదీ చూడండి: 'రన్​వే 34' ట్రైలర్​.. 'మిథు' టీజర్​.. 'పెన్నీ' సాంగ్​ రికార్డు

Last Updated : Mar 22, 2022, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.