హీరో నాగచైతన్యతో(naga chaitanya first wife) విడాకులు తీసుకున్న తర్వాత సమంత(samantha bollywood) మెల్లగా సినిమాల జోరు పెంచుతోంది. ఇటీవల 'శాకుంతలం' పూర్తి చేసిన సామ్.. తెలుగులో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబరు నుంచి షూటింగ్ మొదలుకానుంది. దీనితోపాటే త్వరలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉన్నప్పటికీ, త్వరలో దీనిపై సమంత(samantha bollywood) అధికారిక ప్రకటన చేయనుంది. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.
'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో(the family man season 2 telugu) రాజీగా నటించిన సమంత(samantha bollywood).. తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్ని అలరించింది. దీంతో ఆమెకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబయిలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది.
'శాకుంతలం' కాకుండా సమంత(samantha bollywood).. తమిళంలో 'కాతువక్కుల రెండు కాదల్'(kathuvakkula rendu kadhal release date) సినిమాలో ఓ హీరోయిన్గా చేస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకుడు.
ఇవీ చదవండి: