ETV Bharat / sitara

'నేను పర్‌ఫెక్ట్‌ కాదు'.. సమంత ఆసక్తికర పోస్ట్‌! - chaysam divorce latest news

నాగచైతన్యతో(chaysam divorce) విడిపోయిన తర్వాత సమంత సోషల్​మీడియా వేదికగా తరచుగా పోస్ట్​లు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఆసస్తికరమైన పోస్ట్​ చేసింది. ప్రస్తుతం అది వైరల్​గా మారింది. అది ఏంటంటే?

samantha
సమంత
author img

By

Published : Nov 2, 2021, 2:20 PM IST

నాగచైతన్యతో(chaysam divorce latest news) విడిపోయిన తర్వాత సమంత కెరీర్‌ విషయంలో దూకుడుగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. మరికొన్ని కథలూ వింటున్నారు(samantha upcoming movies). ఇక సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా ఉండే ఆమె, తన జోరును కొనసాగిస్తున్నారు. ఇటీవల చార్‌దామ్‌ యాత్రకు వెళ్లిన ఆమె, ఆ విశేషాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో 'అమ్మ చెప్పింది' అంటూ రాసుకొచ్చారు.

"నేను శక్తిమంతురాలిని.. నేను దేనినైనా భరిస్తాను.. నేను పర్‌ఫెక్ట్‌ కాదు.. కానీ నాకు నేను పర్‌ఫెక్ట్‌.. నేను ఎప్పటికీ వెనకడుగు వేయను.. నేను ప్రేమ, దయ కలదాన్ని.. నేను దృఢ నిశ్చయం కలదాన్ని.. నేను తీవ్రమైనదాన్ని.. నేను మనిషిని.. నేను యోధురాలిని.." అని అమ్మచెప్పింది అంటూ సమంత పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

sam
సామ్​

ఇక కెరీర్‌ పరంగా సమంత వరుస సినిమాలు చేస్తున్నారు(samantha latest news). ఆమె నటించిన 'శాకుంతలం'(samantha sakuntalama movie) ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ‘కాతువాకుల రెండు కాదల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు, 'డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌', శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో రెండు సినిమాల చేసేందుకు ఒప్పుకొన్నారు.

ఇదీ చూడండి: సమంత తొలి హిందీ సినిమా.. ఆ హీరోయినే నిర్మాత..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.