భారతీయ చిత్రకళలో రాజా రవివర్మది అందె వేసిన చేయి. రామాయణ, మహాభారతంలోని ఘట్టాలను చిత్రాలుగా మలిచి గుర్తింపు పొందాడు. తాజాగా అతని పెయింటింగ్లను రీక్రియేట్ చేస్తూ ఓ ఫొటోషూట్ చేశాడు యువ ఫొటోగ్రాఫర్ వెంకట్ రామ్.
నిమ్మకాయ పట్టుకుని ఉన్న మహిళ బొమ్మ రవివర్మ అద్భుత చిత్రాల్లో ఒకటి. ఇదే తరహాలో సామ్ ఫోజులిచ్చింది. ఇందులో భాగంగా తీసిన సమంత ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు 'రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో' అని వేటూరి రాసిన పాటను కామెంట్ల రూపంలో పెడుతున్నారు.
![Samantha-Latest Photo Shoot-like-Raja Ravi varma-paintings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5950126_7.jpg)
ఇదే ఫొటోషూట్లో సీనియర్ నటి రమ్యకృష్ణ, ఖుష్బూ, లక్ష్మీ మంచు, శృతిహాసన్, ఐశ్వర్య రాజేశ్ కూడా కనువిందు చేశారు.
![Samantha-Latest Photo Shoot-like-Raja Ravi varma-paintings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5950126_6.jpg)
![Samantha-Latest Photo Shoot-like-Raja Ravi varma-paintings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5950126_4.jpg)
![Samantha-Latest Photo Shoot-like-Raja Ravi varma-paintings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5950126_5.jpg)
![Samantha-Latest Photo Shoot-like-Raja Ravi varma-paintings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5950126_1.jpg)
![Samantha-Latest Photo Shoot-like-Raja Ravi varma-paintings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5950126_2.jpg)
![Samantha-Latest Photo Shoot-like-Raja Ravi varma-paintings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5950126_3.jpg)
ఇదీ చూడండి.. 'బ్రదర్స్'తో ఆడిపాడే నటి ఎవరో తెలుసా..?