ETV Bharat / sitara

'బ్రదర్స్​'తో ఆడిపాడే నటి ఎవరో తెలుసా..? - దర్శకుడు హరి

కోలీవుడ్​ స్టార్​ హీరో సూర్య కొత్త చిత్రంలో మొదట మాళవిక మోహన్​ను హీరోయిన్​గా అనుకుంది చిత్రబృందం. కానీ ఈ సినిమా నుంచి మాళవిక తప్పుకున్నట్టు సమాచారం. ఈ స్థానాన్ని ఓ కన్నడ నటి సాధించిందని సమాచారం.

Suriya's Singam sequel-Heroine-Rashmika-Director Hari
'బ్రదర్స్​'తో ఆడిపాడే నటి ఎవరో తెలుసా..?
author img

By

Published : Feb 4, 2020, 8:36 AM IST

Updated : Feb 29, 2020, 2:36 AM IST

ప్రముఖ తమిళ నటుడు సూర్య సరసన మాళవిక మోహన్‌ నటిస్తుందంటూ గతంలో వార్తలొచ్చాయి. కానీ, ఈ చిత్రంలో ఆమె నటించడం లేదని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

'సింగం' సిరీస్‌ దర్శకుడు హరి తెరకెక్కించనున్న సినిమాలో ముందుగా 'మాస్టర్‌' ఫేం మాళవికను ఎంపిక చేశారు. కొన్ని కారణాలతో ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకుందని సమాచారం. ఇప్పుడీ అవకాశం రష్మికకు దక్కిందని టాక్‌. ఇదే నిజమైతే అటు సూర్య, ఇటు కార్తీ ఇద్దరి సినిమాల్లోనూ రష్మిక అవకాశం దక్కించుకున్నట్లే.

'బ్రదర్స్'​తో కలిసి...

ఇప్పటికే చిత్ర బృందం రష్మికతో చర్చలు సాగించిందట. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ నటి ప్రస్తుతం తెలుగులో అల్లుఅర్జున్​, తమిళ్​లో కార్తి సినిమాతో బిజీగా ఉంది. ప్రస్తుతం సూర్య 'ఆకాశం నీ హద్దురా' సినిమాలో నటిస్తున్నాడు. 'గురు' సినిమాతో అందర్ని ఆకట్టుకున్న సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రం పూర్తైన తర్వాత హరి దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి... చిరుకు ప్రతినాయకుడిగా.. కలెక్షన్ కింగ్..!

SNTV Daily Planning Update, 0000 GMT
Tuesday 4th February 2020
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
BASKETBALL (NBA): Atlanta Hawks v Boston Celtics. Expect for 0400.
BASKETBALL (NBA): Los Angeles Clippers v San Antonio Spurs. Expect for 0630.
ICE HOCKEY (NHL): New York Rangers v Dallas Stars. Expect for 0400.
ICE HOCKEY (NHL): Toronto Maple Leafs v Florida Panthers. Expect for 0400.
MOTOGP: Repsol Honda team launch ahead of the 2020 season, in Jakarta, Indonesia. Time TBA.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Feb 29, 2020, 2:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.