గత కొద్దిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చిన హీరోయిన్ సమంత(samantha and chaitanya).. ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు'(evaru meelo koteeswarudu 2021) షోకు విచ్చేసింది. ఎంత గెలుచుకుందో సరిగా తెలియనప్పటికీ, ఆ మొత్తాన్ని ప్రత్యూష ఫౌండేషన్‌కు విరాళంగా అందజేసింది. అందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పరస్పర అంగీకారంతో నాగచైతన్య-సమంత ఇటీవల విడిపోయినట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, అభిమానుల్ని షాక్‌కు గురిచేశారు.
కొన్నాళ్ల క్రితం 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌లో నటించి మెప్పించిన సమంత(samantha marriage date).. 'శాకుంతలం'(shakuntalam release date) చిత్రంలో టైటిల్ రోల్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి: