Samantha dance practice: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్ చేస్తోంది. బన్నీ నటనకు తోడు డైలాగ్స్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి అభిమానులు ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత చేసిన ప్రత్యేక గీతం (ఊ అంటావా మామా..) హైలైట్గా నిలుస్తోంది. పాటతో పాటు బన్నీతో సమంత చేసిన స్టెప్పులు.. థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయిస్తోంది.
అయితే ఈ పాట కోసం చాలా కష్టపడిందట సామ్. అందులో వేసే స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని చెబుతోంది. 'ఊ అంటావా మామా..' పాట కోసం సామ్ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో సామ్ పొట్టి బట్టలతో ఆకట్టుకునేలా స్టెప్పులేసింది.
-
#OoAntavaOoOoAntava Song Behind The Scenes @Samanthaprabhu2! 🔥🔥🔥
— Troll Who Trolls Samantha™ (@TeamTWTS) January 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
▶️https://t.co/qKMaqbbHes#PushpaTheRise #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/7AgzyZ6QXE
">#OoAntavaOoOoAntava Song Behind The Scenes @Samanthaprabhu2! 🔥🔥🔥
— Troll Who Trolls Samantha™ (@TeamTWTS) January 6, 2022
▶️https://t.co/qKMaqbbHes#PushpaTheRise #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/7AgzyZ6QXE#OoAntavaOoOoAntava Song Behind The Scenes @Samanthaprabhu2! 🔥🔥🔥
— Troll Who Trolls Samantha™ (@TeamTWTS) January 6, 2022
▶️https://t.co/qKMaqbbHes#PushpaTheRise #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/7AgzyZ6QXE
ఇదీ చూడండి: ప్రియాంక చోప్రా మాటలకు సమంత ఫిదా