ETV Bharat / sitara

ఒకే సినిమాలో నయన్​ - సమంత​..! - నయనతార కొత్త సినిమా

సమంత.. తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్య పాత్రల్లో నటించి ఔరా..! అనిపించిన నటి. నయన​తార.. అందం, అభినయంతో అలరించి అత్యధిక డిమాండ్​ సొంతం చేసుకున్న నాయిక. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే సినిమాలో సందడి చేస్తే ఎలా ఉంటుంది? సినీప్రియులకు ఆ సర్​ప్రైజ్​ అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Samantha Akkineni and Nayanthara team up for a film starring Vijay Sethupathi
ఒకే సినిమాలో నయన్​ - సామ్​..!
author img

By

Published : Feb 12, 2020, 9:52 PM IST

Updated : Mar 1, 2020, 3:37 AM IST

నయనతార.. కోలీవుడ్, టాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్‌ ఉన్న హీరోయిన్​. తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్య పాత్రలకు కేరాఫ్‌గా నిలిచి తనదైన ముద్ర వేసుకున్న నటి సమంత. టాలీవుడ్‌లోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోనూ తన ప్రతిభ చూపింది. మరి ఈ ఇద్దరు కలిసి ఒకే చిత్రంలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఆ సర్‌ప్రైజ్‌ అందించేందుకే ప్రయత్నాలు మొదలయ్యాయని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా తమిళ దర్శకుడు విఘ్నేశ్​ శివన్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంటుందట. ఆ పాత్రలకు నయన్, సామ్‌ మాత్రమే న్యాయం చేయగలరని విఘ్నేశ్​ భావిస్తున్నాడట. ఇప్పటికే చర్చలు సాగాయని టాక్‌. మరి ఈ ఇద్దరు అగ్ర నాయికలు కలిసి అభిమానులకు ట్రీట్‌ ఇస్తారో, లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదీ చదవండి: 'బాఘీ-3' మొదటి పాటకు టైగర్, శ్రద్ధా అదిరే స్టెప్పులు

Last Updated : Mar 1, 2020, 3:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.