ETV Bharat / sitara

సామజవరగమన.. మలయాళ సాంగ్ ఇదిగో - samajavaragamana song

'అల వైకుంఠపురములో' చిత్రాన్ని మలయాళంలో 'అంగు వైకుంఠపురతు' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా అక్కడి ప్రేక్షకుల కోసం సామజవరగన మలయాళ వెర్షన్​ని విడుదల చేసింది చిత్రబృందం.

బన్నీ
author img

By

Published : Nov 10, 2019, 12:22 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను మంచి క్రేజ్ ఉంది. బన్నీ న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు కేర‌ళ‌లో విడుద‌లై మంచి హిట్లందుకున్నాయి. తాజాగా బ‌న్నీ న‌టిస్తున్న 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' చిత్రాన్ని అక్కడ విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మ‌ల‌యాళ వెర్షన్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. తాజాగా 'సామజవరగమన' మలయాళ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మలయాళంలో 'అంగు వైకుంఠ‌పుర‌తు' అనే టైటిల్‌తో విడుదలవనుందీ చిత్రం. ఇప్పటికే తెలుగులో విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కేరళ ప్రేక్షకులకూ ఆ సాంగ్స్​ను పరిచయం చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. టబు ఓ కీలక పాత్ర చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇవీ చూడండి.. నిధి అగర్వాల్ అంత పారితోషికం తీసుకోబోతుందా..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Capital One Arena, Washington, DC, USA. 9th November 2019.
1. 00:00 Wide shot of arena
1st period:
2. 00:07 Evgeny Kuznetsov goal for Capitals and 1-0 (58-seconds from start of game)
3. 00:29 Tom Wilson goal for Capitals and 2-0
4. 00:47 Max Pacioretty goal for Golden Knights to trail 2-1
2nd period:
5. 00:59 Jonas Siegenthaler goal for Capitals to lead 3-1
6. 01:21 Reilly Smith for Golden Knights to trail 3-2
3rd period:
7. 01:38 Nicklas Backstrom goal for Capitals to lead 4-2
8. 02:00 Nicklas Backstrom empty-net goal for Capitals to lead 5-2
SOURCE: NHL
DURATION: 02:31
STORYLINE:
Nicklas Backstrom scored twice in the third period as the Washington Capitals beat the visiting Vegas Golden Knights 5-2 Saturday night.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.