ETV Bharat / sitara

సల్మాన్​తో సీక్రెట్​ మ్యారేజ్.. స్పందించిన సోనాక్షి​

author img

By

Published : Mar 5, 2022, 10:34 AM IST

Salmankhan Sonakshi Sinha marriage: బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​, తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ వస్తున్నవార్తలపై స్పందించింది హీరోయిన్​ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఆమె చెప్పిందంటే..

సల్మాన్​తో సీక్రెట్​ మ్యారేజ్
Salmankhan Sonakshi Sinha marriage

Salmankhan Sonakshi Sinha marriage: బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​, హీరోయిన్​ సోనాక్షి సిన్హా రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. నెట్టింట్లో ఓ ఫొటో కూడా వైరల్​గా మారింది.

తాజాగా దీనిపై స్పందించిన సోనాక్షి.. నెటిజన్లపై మండిపడింది. రియల్​ ఫొటోకు మార్ఫింగ్​ ఫొటోకు తేడా తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ప్రస్తుతం 'టైగర్​ 3'లో నటిస్తున్న సల్మాన్​..చిరంజీవి 'గాడ్​ఫాదర్'​, షారుక్​ 'పఠాన్'​ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనపించనున్నారు. సోనాక్షి.. 'కకుడా', 'డబుల్​ ఎక్స్​ఎల్'​ చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: 'రెడ్​ హాట్'​గా పూజా.. కరిష్మా, సాక్షిమాలిక్​ న్యూ లుక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.