ETV Bharat / sitara

సల్మాన్​ఖాన్-షారుక్ ఖాన్.. ఓ మల్టీస్టారర్! - bollywood movies latest news

బాలీవుడ్​ అగ్రహీరోలు షారుక్​- సల్మాన్​.. త్వరలో ఓ మల్టీస్టారర్​లో నటించనున్నారని సమచారం. సంజయ్​లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నాడట.

salman sharukh khan multi starar movie with sanjay leela bhansali direction
ఇద్దరు ఖాన్​ల కలయికలో రానున్న సినిమా?
author img

By

Published : Dec 20, 2019, 2:50 PM IST

'షోలే', 'చుప్​కే చుప్​కే' , 'హమ్', 'హమ్​ సాత్​ సాత్​ హై' ఇలా ఎన్నో మల్టీ స్టారర్​ చిత్రాలకు పెట్టింది పేరు బాలీవుడ్. అగ్రహీరోలు కలిసి ఒకే తెరను పంచుకొంటే, అభిమానులకు ఆ సినిమా ఓ పండగనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలైన షారుక్​​ ఖాన్​, సల్మాన్​ ఖాన్​ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారట. ఇటీవల జరిగిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో ఈ విషయం గురించి చెప్పారు ప్రముఖ నిర్మాత నిఖిల్ ద్వివేది.

ఈ సినిమాకు సంజయ్​ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తాడని నిఖిల్​ చెప్పారు. స్క్రిప్టు సిద్ధం చేసేందుకు కొంత సమయం కావాలని కోరాడ ఈ డైరక్టర్. 'జీరో' తర్వాత షారుక్​​ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

సల్మాన్​ 'దబంగ్​ 3' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అనంతరం మళ్లీ ప్రభుదేవాతోనే 'రాధే' సినిమాలో నటిస్తున్నాడు భాయ్. ఇది పూర్తయిన తర్వాతే.. ఈ మల్టీస్టారర్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇది చదవండి: అయ్యో.. జక్కన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్‌ కొట్టేశారట!

RESTRICTION SUMMARY: UP TO 3-MINUTE CLIPS MAY BE USED ON BOTH BROADCAST AND DIGITAL PLATFORMS. MANDATORY ON-SCREEN CREDIT TO PBS NEWSHOUR/POLITICO AND BROADCASTERS MUST ALSO GIVE VERBAL CREDIT TO PBS NEWSHOUR/POLITICO IN THE INTRODUCTION. NO CROPPING OF THE VIDEO IS ALLOWED AND THE PBS LOGO MAY NOT BE OBSCURED. NO ARCHIVE, NO RE-SALE.  CONTENT MAYBE USED FOR SEVEN DAYS ONLY AND MUST BE TAKEN DOWN AFTER DEC 26, 2019.
SHOTLIST:
PBS NEWSHOUR/POLITICO - UP TO 3-MINUTE CLIPS MAY BE USED ON BOTH BROADCAST AND DIGITAL PLATFORMS. MANDATORY ON-SCREEN CREDIT TO PBS NEWSHOUR/POLITICO AND BROADCASTERS MUST ALSO GIVE VERBAL CREDIT TO PBS NEWSHOUR/POLITICO IN THE INTRODUCTION. NO CROPPING OF THE VIDEO IS ALLOWED AND THE PBS LOGO MAY NOT BE OBSCURED. NO ARCHIVE, NO RE-SALE.  CONTENT MAYBE USED FOR SEVEN DAYS ONLY AND MUST BE TAKEN DOWN AFTER DEC 26, 2019.
Los Angeles - 19 December 2019
1. SOUNDBITE (English) Joe Biden, (D) Presidential Candidate:
"My wife and I have a call list of somewhere between 20 and 100 people that we call at least every week or every month and tell them, I'm here. I give them my private phone number. They keep in touch with me. The little kid who says "(imitates stutter) I-I-I-I... I can't talk. W-w-w-what do I do?" I have scores of these young women and men who I keep in contact with."
TWITTER@SarahHuckabee - AP CLIENTS ONLY
Internet - 20 December 2019
2. Screenshot of deleted and reposted tweet from former White House Press Secretary Sarah Huckabee Sanders, reading: (English) "I I I I I I I I I I I I hhhave absolutely no idea with Biden is talking about. #DemDebate"
STORYLINE:
An onstage moment from Thursday night's Democratic debate has sparked a Twitter back-and-forth between President Donald Trump's former spokeswoman and Joe Biden.
The former vice president imitated a stutter as he related a tale of how he connects with people as he campaigns.
Afterward, former Trump press secretary Sarah Sanders seemed to imitate a stutter on Twitter.
Sanders followed up with a tweet saying she wasn't making fun of anyone but "pointing out I can’t follow much of anything Biden is talking about."
The original tweet was deleted.
Biden tweeted in response, "I’ve worked my whole life to overcome a stutter" and encouraged "empathy" to understand those who have experienced the same.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.