ETV Bharat / sitara

విలేకరి మాటకు పగలబడి నవ్విన సల్మాన్​ఖాన్ - cinema vaarthalu

'దబాంగ్-3' ట్రైలర్​ లాంచ్ ఈవెంట్​లో ఓ విలేకరి అన్న మాటకు పగలబడి నవ్వాడు హీరో సల్మాన్​ఖాన్. ఇంతకీ ఆ మాట ఏమిటంటే!

సల్మాన్​ఖాన్
author img

By

Published : Oct 25, 2019, 4:40 PM IST

బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్ నటిస్తున్న చిత్రం 'దబాంగ్ -3'. ముంబయిలో ఇటీవలే ట్రైలర్​ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ఓ విలేకరి అన్న మాటకు విపరీతంగా నవ్వాడీ కథానాయకుడు.

ఇంతకీ ఆ సంగతి ఏంటంటే?
"సుమారుగా 50 మంది కొత్తవారిని పరిచయం చేశారు. అందుకే మిమ్మల్మి 'మదర్ థెరిసా ఆఫ్ బాలీవుడ్​" అనొచ్చని ఓ విలేకరి అన్నారు. ప్రతిగా స్టేజిపై ఉన్న చిత్రబృందం అంతా ఘొల్లున నవ్వుకున్నారు. సల్మాన్​ అయితే తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అయితే ఈ కార్యక్రమం మొత్తంలో విలేకర్లు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదీ హీరో.

దబాంగ్-3 ట్రైలర్​ ఆవిష్కరణ కార్యక్రమం

ఈ సినిమాతో మహేశ్​ మంజ్రేకర్​ కూతురు సయీ మంజ్రేకర్​ హీరోయిన్​గా పరిచయమవుతోంది. సోనాక్షి మరో కథానాయికగా నటిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్​ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డిసెంబరు 20న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: చివరి నిమిషంలో సల్మాన్ పెళ్లి క్యాన్సిల్..!

RESTRICTION SUMMARY: NO ACCESS MAINLAND CHINA
SHOTLIST:
CCTV OFF-AIR – NO ACCESS MAINLAND CHINA
Jiangxi province - Exact dates not given
++GRAPHICS FROM SOURCE++
++AUDIO INCLUDES VOICEOVER FROM SOURCE++
1. Various of dry, cracked ground
2. Hands measuring the depth of a crack in the ground
3. Various of crops that have been affected by the drought
4. Aerial of fields
5. Close of cracked ground, decomposing fish on ground
6. Various of cracked ground
7. Well that is almost dried-up
8. Worker opening water tank
9. Worker filling bucket with water
10. Various of worker carrying buckets
11. SOUNDBITE (Mandarin) Tong Guiming, Secretary of Communist Party of China (CPC) village branch:
++PARTIALLY OVERLAID WITH SHOTS OF VILLAGERS GETTING WATER++
"The town now delivers two tanks of water to our village per day to assure villagers get the water they need. And it has been more than twenty days."
12. Various of villagers carrying the water delivery
13. SOUNDBITE (Mandarin) Li Xin, Officer of the local department of emergency management:
++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT/ PARTIALLY OVERLAID WITH SHOTS OF VILLAGERS GETTING WATER++
"Our main measures are to install water pipes if possible, to dig deeper wells and to deliver water with water tanks. We have organized workers to deliver water to more than 20 counties and towns in our city, the city of Yingtan in Jiangxi province. These are able to mostly meet basic needs."
14. Person using a hose to water plant
15. Close of ground being watered
16. Water being sprayed over tree
17. Various of farmers hosing farmland
STORYLINE:
Severe drought in China's southeastern province of Jiangxi has affected over 4 million residents and 420,000 hectares of crops, according to state media.
State broadcaster CCTV aired images Friday of dried farmland and emergency trucks distributing water to residents.
Xinhua news agency said over 30 hydrological stations have logged historic low water levels due to high temperatures, citing local authorities.
China's National Commission for Disaster Reduction and the Ministry of Emergency Management earlier this week activated a level 4 national emergency response for Jiangxi and Anhui province.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.