ETV Bharat / sitara

20ఏళ్ల తర్వాత సైఫ్​, టబుల 'ప్రేమానురాగం 2.0'

సైఫ్​ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'జవానీ జానేమన్' చిత్రంలో టబు నటించనుంది. 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. వచ్చే నెల నుంచి లండన్​లో తొలి షెడ్యూల్​ జరగనుంది.

టబూ
author img

By

Published : May 7, 2019, 4:52 PM IST

20 ఏళ్ల తర్వాత సైఫ్​ అలీ ఖాన్​తో కలిసి నటించనుంది టబు. చివరగా 'హమ్​ సాత్​ సాత్​ హై'(ప్రేమానురాగం) చిత్రంలో వీరిద్దరు కలిసి పనిచేశారు. తాజాగా సైఫ్ హీరోగా చేస్తున్న 'జవానీ జానేమన్' సినిమాలో టబు నటించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వచ్చే నెల నుంచి 45 రోజుల పాటు లండన్​లో ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్​ జరగనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"టబు చాలా గొప్ప నటి. ఆమెతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని సైఫ్​ తెలిపాడు. పూజా ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​, నార్తర్న్ లైట్​ ఫిల్మ్స్​ బ్యానర్​లు నిర్మిస్తున్న ఈ సినిమాకు సైఫ్​ అలీ ఖాన్​ సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

సైఫ్, టబు 1996లో వచ్చిన 'తు చోర్.. మై సిపాయి' చిత్రంలో తొలిసారి కలిసి పనిచేశారు.

New Delhi, May 07 (ANI): Bullying among adolescents hurts both the victims and the perpetrators, recent study suggests. Victims and their perpetrators both suffer as a result of these attacks. They are more inclined to consume alcohol and tobacco, are more likely to complain of psychosomatic problems and their chances of having problems with their social environment increase, too. As part of the study, a team of researchers compared data provided by the World Health Organization (WHO). The WHO researchers had asked approximately 3,000 adolescents from each country about their lives as part of an extensive study conducted over a number of years. The data included information on any bullying the adolescents had experienced from other students, but also details of alcohol and tobacco consumption, psychosomatic complaints, how easy they found it to talk to their friends and how they viewed the social support of their classmates. The researchers looked at the responses from adolescents living in Germany, Greece and the USA and were collected during several different survey periods. The analysis revealed that adolescents' behaviour and problems are similar in all three countries, as approximately nine per cent of boys and girls had repeatedly experienced physical or psychological attacks from other students. The academics were surprised by the fact that perpetrators and victims both mentioned similar problems with their environments. Both groups found it difficult to talk to friends and classmates and they also both felt they had little support from their environment.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.