ETV Bharat / sitara

1368 అడుగులపై ప్రభాస్​, శ్రద్ధా డ్యూయెట్​ - sujeet

ప్రభాస్​ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సాహోలో ఓ పాటను ఆస్ట్రియా కొండల్లో చిత్రీకరించారు. 1368 అడుగుల ఎత్తైన ప్రాంతంలో కేబుల్​ కార్లలో వెళ్లి షూట్​ చేశారు.

సాహో
author img

By

Published : Jun 29, 2019, 5:06 AM IST

ప్రభాస్​ కథానాయకుడిగా నటిస్తున్న సాహోలోని ఓ పాట చిత్రీకరణ కోసం ఎంతో రిస్క్​ తీసుకుంది చిత్రబృందం. ఆస్ట్రియాలోని 1368 అడుగుల ఎత్తున్న మంచు కొండలపై చిత్రంలోని ఓ పాటను ఇటీవల షూట్​ చేశారు. అక్కడికి వెళ్లేందుకు కేబుల్​ కార్లను వినియోగించింది చిత్రబృందం.

  • #Saaho is in process of filming a song by Vaibhavi Merchant across the most picturesque and idyllic locations in Tirol. We chose Cable Cars’ in region who provided an amazing experience with their safe, accessible and secure location. (1/2) pic.twitter.com/3QY8O5Ka1z

    — UV Creations (@UV_Creations) June 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సుజీత్​ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్​ కథానాయిక. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నృత్య దర్శకురాలు వైభవి మర్చంట్‌ నేతృత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లపై పాటని తెరకెక్కించారు.

సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సాహో బృందం తెలిపింది. జిబ్రాన్‌ ప్రపంచస్థాయి నాణ్యతతో నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారని చిత్రవర్గాలు తెలిపాయి.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే విడుదలైన సాహో టీజర్​ మంచి క్రేజ్​ సంపాదించుకుంది.

ఇదీ చూడండి: అందుకే 'ఆమె'ను తొలగించారా..!

AP Video Delivery Log - 2000 GMT News
Friday, 28 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1957: US SCOTUS Alabama Abortion Part Must Credit the Alabama Legislature/Part Must Credit Alabama News Network, No Access Montgomery Market, No Use US Broadcast Networks, No re-use, no re-sale or archive 4218113
SCOTUS won't revive Alabama ban on abortion method
AP-APTN-1957: US FL Homestead Center Families AP Clients Only 4218122
Democratic hopefuls condemn child migrant facility
AP-APTN-1948: US DE NY Fallen Soldier AP Clients Only 4218114
Body of NY fallen soldier arrives back in US
AP-APTN-1944: US FL Homestead 2020 Candidates AP Clients Only 4218115
Democratic hopefuls visit child migrant camp
AP-APTN-1921: Cuba Ice Cream AP Clients Only 4218112
Ice cream in Cuba offers relief from the heat
AP-APTN-1915: US UT Missing Woman Arrest Must Credit KTVX, No Access Salt Lake City, No Use US Broadcast Networks, No re-sale, re-use or archive/Part Must Credit #FindMackenzieLueck 4218111
Police make arrest in murder of missing Utah woman
AP-APTN-1914: Japan Putin Trump Fake News No access Russia/EVN 4218110
Trump and Putin comment on fake news in Osaka
AP-APTN-1907: France Heatwave AP Clients Only 4218109
Volunteers help elderly, migrants in Paris
AP-APTN-1849: US NY Stonewall at 50 AP Clients Only 4218106
Crowds flock to Stonewall for 50th anniversary
AP-APTN-1840: Brazil Jaguars AP Clients Only 4218105
Two jaguar cubs born in Brazil wildlife reserve
AP-APTN-1839: US NY Macy's Fireworks Prep AP Clients Only 4218104
Macy's loads barges for NYC July 4th fireworks
AP-APTN-1833: Japan G20 Russia SKorea No access Russia/EVN 4218103
Putin discusses Nkorea with President Moon
AP-APTN-1829: US DHS Immigration Funding AP Clients Only 4218102
DHS chief welcomes Congressional funding for immigration
AP-APTN-1804: US TX Mission Control Ribbon Must Credit KTRK, No access Houston, No use US broadcast networks, No re-sale reuse or archive 4218101
NASA cuts ribbon at restored Mission Control
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.