ETV Bharat / sitara

'నీ కన్నులు అలిసేలా నీకు కనిపిస్తా' - teaser

'సాహో' చిత్రంలో 'ఏ చోట నువ్వున్నా..' అనే సాంగ్ టీజర్ విడుదలైంది. పూర్తి పాట ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 30న సినిమా విడుదల కానుంది.

సాహో
author img

By

Published : Jul 30, 2019, 1:46 PM IST

ప్రభాస్ నటించిన సాహోలో ఏ చోట నువ్వున్నా.. సాంగ్​ టీజర్ విడుదలైంది. 36 సెకండ్ల పాటు సాగుతుందీ గేయం. హరిచరణ్, తులసికుమార్ ఈ పాటను ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పూర్తి పాటను ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. 'నీ కన్నులు అలిసేలా.. నీకు కనిపిస్తాలే' అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది. గురు రాంధ్వా ఈ పాటకు బాణీలు సమకూర్చాడు.

జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'అవతార్ టైటిల్ కామెరూన్​కు ఇచ్చింది నేనే'

SNTV Digital Daily Planning, 0700 GMT
Tuesday 30th July, 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Sao Paulo police hold a press conference on the rape allegations surrounding Paris Saint-Germain and Brazil superstar Neymar. Expect at 1700.
SOCCER: Pia Sundhage is presented as the new manager of the Brazil national women's team. Expect at 2100.
SOCCER: Highlights from the Audi Cup 2019 match between Real Madrid and Tottenham Hotspur. Expect at 1830.
SOCCER: Reaction following Real Madrid v Tottenham Hotspur in the Audi Cup. Expect at 2000.
SOCCER: Highlights from the Audi Cup 2019 match between Bayern Munich and Fenerbahce. Expect at 2100.
SOCCER: Reaction following Bayern Munich v Fenerbahce in the Audi Cup. Expect at 2230.
SOCCER: Highlights from the second leg of the Champions League Qualifier between Basel and PSV Eindhoven. Expect at 2030.
TENNIS: Highlights from the ATP World Tour 500 Citi Open tournament in Washington DC, USA. Coverage throughout the day's play.
CRICKET: Preview ahead of the 1st Ashes Test between England and Australia at Edgbaston in Birmingham. Expect Australia practice at 1100. Press conferences around 1300. England practice 1600.
CRICKET: India arrive in Fort Lauderdale, Florida ahead of their West Indies tour. Timings to be confirmed.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.