యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో'.. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వారంలో రూ.370 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ శుక్రవారం ప్రకటించింది.
![saaho one week collections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4354625_saaho-week-collections-2.jpg)
యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, మహేశ్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
ఇది చదవండి: సాహో ప్రపంచ రికార్డ్... కలెక్షన్స్‌లో నంబర్ 2