ETV Bharat / sitara

సాహో: బ్యాడ్​బాయ్.. పక్కనే అందమైన అమ్మాయి

'సాహో'లో బ్యాడ్​బాయ్​ అంటూ సాగే గీతం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ ఇందులో నర్తించింది. ఆగస్టు 30న సినిమా విడుదల కానుంది.

author img

By

Published : Aug 19, 2019, 5:38 PM IST

Updated : Sep 27, 2019, 1:17 PM IST

'సాహో'లో బ్యాడ్​బాయ్​ అంటూ సాగే గీతం

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రం 'సాహో'. ప్రభాస్​ హీరోగా నటించాడు. ఇందులోని బ్యాడ్​బాయ్​ అంటూ సాగే ప్రత్యేక గీతం సోమవారం విడుదలైంది. బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ ఇందులో నర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటించింది. నీల్ నీతేశ్​ ముఖ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మహేశ్​ మంజ్రేకర్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వివిధ సంగీత దర్శకులు పాటలు రూపొందించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతమందించాడు. సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సుమారు రూ.350 కోట్లతో నిర్మించింది.

ఇది చూడండి: సాహా ప్రీరిలీజ్​ ఈవెంట్​ చిత్రమాలిక

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kyiv - 19 August 2019
1. Car carrying Israel's Prime Minister Benjamin Netanyahu arriving at Mariinsky Palace
2. Ukrainian President Volodymyr Zelenskiy welcoming Netanyahu
3. Netanyahu receiving military honours
4. Wide of palace and welcoming ceremony
5. Netanyahu and Zelenskiy walking past honour guard
6. Netanyahu addressing honour guard
7. Tracking shot of Netanyahu and Zelenskiy walking
8. Various of Netanyahu and Zelenskiy greeting members of Israeli and Ukrainian delegations
9. Netanyahu and Zelenskiy walking toward palace entrance
10. Honour guard marching in front of Netanyahu and Zelenskiy
11. Wide of palace, soldiers marching
STORYLINE:
Ukrainian President Volodymyr Zelenskiy welcomed Israel's Prime Minister Benjamin Netanyahu with a ceremony at the Mariinsky Palace in Kyiv on Monday.
Netanyahu is visiting Ukraine for bilateral talks with Zelenskiy.
During the two-day trip, he is also expected to visit the Babi Yar Holocaust Memorial, at a ravine near Kiev where Ukrainian Jews were massacred by Nazi forces in 1941.
Netanyahu's official visit is the first by an Israeli Prime Minister to Ukraine for 20 years.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.