ETV Bharat / sitara

ఆర్​ఆర్ఆర్​.. విడుదల ఆలస్యమవుతుందా..! - ntr jr

జూనియర్ ఎన్టీఆర్ - రామ్​చరణ్ నటిస్తున్న ఆర్​ఆర్​ఆర్ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముంది. ఇప్పటికే పలుమార్లు షూటింగ్​కు బ్రేక్ ఇచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆర్​ఆర్ఆర్​.. విడుదల ఆలస్యమవుతుందా..!
author img

By

Published : Oct 14, 2019, 6:24 PM IST

Updated : Oct 14, 2019, 7:59 PM IST

బాహుబలి2 తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం విడుదల ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మూవీ ప్రారంభించినప్పటి నుంచి ఏదో రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది చిత్ర బృందం.

ఇప్పటికే రామ్​చరణ్​, ఎన్టీఆర్ గాయపడి షూటింగ్​కు విరామం తీసుకున్న తెలిసిందే. ఇటీవల సైరా ప్రచార కార్యక్రమాల కోసం రామ్​చరణ్ మరోసారి బ్రేక్ తీసుకున్నాడు. తారక్​ కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా షూటింగ్​కు విరామం తీసుకొవడం వల్ల సినిమా మళ్లీ ఆగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ పక్కన హీరోయిన్​ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.

ఈ రకంగా చూస్తుంటే వచ్చే ఏడాది జులై30న సినిమా విడుదలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. ఒకవేళ ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వస్తే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందట చిత్రబృందం. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఫొటో వైరల్​: రణ్​వీర్ ఏంటా చూపు..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Tunis, Tunisia - Oct 13, 2019 (CGTN - No access Chinese mainland)
1. Voters lining up
2. Various of voting in progress
3. Various of armed force
4. SOUNDBITE (French, dubbed in English) Jalila Yousfi, election observer:
"There are no irregularities. The voter turnout was low at the opening of the polling station. The security is guaranteed by the army and the police. The election was smooth in the morning."
5. Various of voters lining up
6. Various of voting in progress
7. SOUNDBITE (Arabic, dubbed in English) Mourad Zheni, voter:
"The situation is complicated in the country but voting is the only solution. This is how we decide the future of our children."
8. Various of voting in progress
9. SOUNDBITE (Arabic, dubbed in English) Mouna Bouazizi, voter:
"We dream of a better Tunisia. I hope the new president will eradicate terrorism from the country and create a favorable social climate."
10. SOUNDBITE (Arabic, dubbed in English) Abdel Satar Selmi, voter:
"The new president must serve the country and give priority to the national interest."
11. Voters
The Tunisian people have high expectations towards the presidential election which concluded its second round on Sunday, hoping the new president will create a better society.
In total, 700 foreign observers and over 15,000 Tunisians were monitoring the election process. They were trained by the election authority, the civil society and the political parties.
"There are no irregularities. The voter turnout was low at the opening of the polling station. The security is guaranteed by the army and the police. The election was smooth in the morning," Jalila Yousfi, an election observer, said in an interview with China Global Television Network (CGTN).
A total of 7,065,885 voters are recorded in the electoral register.
Mourad Zheni, a voter, said the election is the only way to decide the future of the nation.
"The situation is complicated in the country but voting is the only solution. This is how we decide the future of our children," Zheni told the CGTN.
The voters also expressed their expectations towards the new president.
"We dream of a better Tunisia. I hope the new president will eradicate terrorism from the country and create a favorable social climate," said Mouna Bouazizi, a voter.
"The new president must serve the country and give priority to the national interest," said Abdel Satar Selmi, another voter.
According to the Constitution, the Independent High Authority for Elections has three days after the election day to release official results.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 14, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.