ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' ​చరణ్ కొత్త పోస్టర్.. లుక్ అదిరింది! - RRR movie rajamouli

'ఆర్ఆర్ఆర్' కొత్త పోస్టర్​ వచ్చేసింది. మాస్ లుక్​లో ఉన్న చరణ్.. సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్​ రిలీజ్ చేయనున్నారు.

RRR ram charan
ఆర్ఆర్ఆర్ మూవీ రామ్​చరణ్
author img

By

Published : Dec 6, 2021, 4:17 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామచరణ్ కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. పోలీసుగా సూపర్​ లుక్​లో కనిపించిన చరణ్.. తెగ ఆకట్టుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో చిత్ర ట్రైలర్​ విడుదల చేయనున్నారు.

RRR ram charan
ఆర్ఆర్ఆర్ మూవీ రామ్​చరణ్

అంతకు ముందు సోమవారం ఉదయం, ఎన్టీఆర్​ కిర్రాక్​ లుక్​ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా అడవిలో చెరో చేత్తో తాళ్లు పట్టుకుని కనిపించారు తారక్.

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రానుంది. రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు.

RRR movie ntr
ఆర్​ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్

అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు ఇతర సహాయపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో సినిమాను నిర్మించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.