అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్'లోని హీరోయిన్ ఆలియా భట్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సీత పాత్రలో ఉన్న తన లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.
-
Strong-willed and resolvent SITA's wait for Ramaraju will be legendary!
— rajamouli ss (@ssrajamouli) March 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Presenting @aliaa08 as #Sita to you all :)@tarak9999 @AlwaysRamCharan #RRR #RRRMovie pic.twitter.com/NFe4WwjS6u
">Strong-willed and resolvent SITA's wait for Ramaraju will be legendary!
— rajamouli ss (@ssrajamouli) March 15, 2021
Presenting @aliaa08 as #Sita to you all :)@tarak9999 @AlwaysRamCharan #RRR #RRRMovie pic.twitter.com/NFe4WwjS6uStrong-willed and resolvent SITA's wait for Ramaraju will be legendary!
— rajamouli ss (@ssrajamouli) March 15, 2021
Presenting @aliaa08 as #Sita to you all :)@tarak9999 @AlwaysRamCharan #RRR #RRRMovie pic.twitter.com/NFe4WwjS6u
"రామరాజు రాక కోసం బలమైన సంకల్పంతో సీత వేచి చూస్తోంది. ఆమె ఎదురుచూపులు ఎంతో గొప్పవి"
- ఆర్‌ఆర్‌ఆర్ టీమ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా కనిపించనుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌లో అలియా పాల్గొంది. మరోవైపు ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ దాదాపు పూర్తికావొచ్చింది. ఇప్పటికే కీలక నటీనటుల ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌లు విడుదలై సినీప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇదీ చూడండి: బర్త్‌డే స్పెషల్: అందం.. చలాకీతనం ఆలియా సొంతం