ETV Bharat / sitara

దక్షిణాదిన అభిమాన సంఘాలెక్కువ - bollywood

దక్షిణాది సినిమాలు, తారలపై బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శెట్టి
author img

By

Published : Mar 15, 2019, 3:55 PM IST

దక్షిణాది సినిమాలు, కథానాయకులు, అభిమానుల గురించి బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి, రజినీకాంత్, అల్లు అర్జున్, విజయ్​లకు దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉందన్నారు. వారి సినిమాలు చూడటానికి అభిమానులు చాలా ఇష్టపడతారని అన్నారు. వీరికి అభిమాన సంఘాలు ఎక్కువని అందుకే వారి సినిమాలు ఎక్కువ వసూళ్లు సాధిస్తాయని పేర్కొన్నారు.

బాలీవుడ్​లో రోహిత్ శెట్టి రూపొందించిన గోల్ మాల్, చైన్నై ఎక్స్ ప్రెస్, సింగం, సింబా చిత్రాలు ఘనవిజయాన్ని సాధించాయి.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.