ETV Bharat / sitara

Cinema: అలాంటి సినిమాలే చేస్తాను: రీతూవర్మ - nani ritu varma tuck jagadish movie

చాలా తక్కువగా, ఎంపిక చేసిన సినిమాల్లోనే నటిస్తున్న రీతూవర్మ.. తన పాత్రల ఎంపిక గురించి వెల్లడించింది. ప్రస్తుతం ఈమె నటించిన రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

Ritu Varma wants to only do meaningful cinema
రీతూవర్మ
author img

By

Published : Jun 7, 2021, 5:31 AM IST

'పెళ్లిచూపులు'తో హీరోయిన్​గా ఆకట్టుకున్న రీతూవర్మ.. ఆ తర్వాత తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. అనంతరం కొన్నాళ్లకు మళ్లీ ఇక్కడ అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలు ఎలా ఎంపిక చేసుకుంటానో వెల్లడించింది.

తన పాత్రలు బలంగా ఉండటం సహా కుటుంబం మొత్తం చూసే వీలుండే లాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తానని రీతూ చెప్పింది. ఈమె నటించిన 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' రెండు కుటుంబ కథా చిత్రాలే. వీటిలోని పాత్రలు తన కెరీర్​ను మరోస్థాయి తీసుకెళ్తాయని రీతూ భావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.