ట్రంప్ పాలనా శైలి, ఆయన విధానాలపై హాలీవుడ్ నటులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి నటి రిచా గంగోపాధ్యాయ కూడా చేరిపోయింది. ఈ మేరకు ట్రంప్ మద్దతుదారుల సోషల్‌మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
-
I've decided that I don't want my Twitter timeline to get polluted....so rather than getting riled up by pro-Trump support here, esp from Non-Americans, and trying to educate them on what an incompetent idiot and overall terrible human being he is, I'm just going to block 👍🏼.
— Richa Langella (Gangopadhyay) (@richyricha) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I've decided that I don't want my Twitter timeline to get polluted....so rather than getting riled up by pro-Trump support here, esp from Non-Americans, and trying to educate them on what an incompetent idiot and overall terrible human being he is, I'm just going to block 👍🏼.
— Richa Langella (Gangopadhyay) (@richyricha) July 15, 2020I've decided that I don't want my Twitter timeline to get polluted....so rather than getting riled up by pro-Trump support here, esp from Non-Americans, and trying to educate them on what an incompetent idiot and overall terrible human being he is, I'm just going to block 👍🏼.
— Richa Langella (Gangopadhyay) (@richyricha) July 15, 2020
"నా ట్విట్టర్ టైమ్‌లైన్ కలుషితం కాకుండా ట్రంప్ మద్దతుదారులు, ఈఎస్పీ నాన్-అమెరికన్స్‌ను బ్లాక్ చేయాలని నిశ్చయించుకున్నాను. డొనాల్డ్ అసమర్థత పాలన, మనుషుల పట్ల భయంకరంగా ప్రవర్తించే తీరు వారికి అర్థమవ్వాలని ప్రయత్నిస్తున్నా."
-రిచా గంగోపాధ్యాయ, కథానాయిక.
"అమెరికాకు వెళ్లిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు?" అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. నేను 22 ఏళ్లుగా ఈ దేశపు పౌరురాలుని, సినీకెరీర్‌కు గుడ్‌బై చెప్పాక ఇక్కడే స్థిరపడిపోయానంటూ నటి రిచా బదులిచ్చింది. కొంతకాలం క్రితం ఓ అమెరికన్‌ను పెళ్లి చేసుకుందీ అందాల భామ.
ఇది చూడండి : రచయితగా మారిన విలన్- వలసకూలీలపై పుస్తకం