ETV Bharat / sitara

'సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి' - రియా చక్రవర్తి సుశాంత్ సింగ్

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని అతడి ప్రేయని రియా చక్రవర్తి డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమత్రి అమిత్ షాకు సామాజిక మాధ్యమాల ద్వారా విన్నవించింది.

'సుశాంత్ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి'

author img

By

Published : Jul 16, 2020, 3:30 PM IST

Updated : Jul 16, 2020, 4:02 PM IST

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని అతడి ప్రేయని రియా చక్రవర్తి డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమత్రి అమిత్ షాకు సామాజిక మాధ్యమాల ద్వారా విన్నవించింది.

"గౌరవనీయులైన హోంమంత్రి అమిత్ షా గారికి. నేను సుశాంత్ సింగ్ రాజ్​పుత్ గర్ల్​ఫ్రెండ్ రియా చక్రవర్తి. అతడు ఆత్మహత్య చేసుకుని నెల గడిచిపోయింది. నాకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకముంది. న్యాయం మీద ఉన్న నమ్మకంతో ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని మిమ్మల్ని సవినయంగా కోరుతున్నా. అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవాలని అనుకుంటున్నా."

-రియా చక్రవర్తి, సుశాంత్ ప్రేయసి

  • Respected @AmitShah sir ,
    I’m sushants Singh Rajputs girlfriend Rhea chakraborty,it is now over a month since his sudden demise
    I have complete faith in the government, however in the interest of justice , I request you with folded hands to initiate a CBI enquiry..part 1 ..

    — Rhea Chakraborty (@Tweet2Rhea) July 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటికే తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించింది రియ. నటుడు సుశాంత్ సింగ్​ మరణించినప్పటి నుంచి చంపేస్తామని బెదరింపు కాల్స్​ విపరీతంగా వస్తున్నాయని ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ అసభ్యకర సందేశాలు విపరీతంగా పెడుతున్నారని తెలిపింది. తక్షణమే తనను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ సందేశాలను స్క్రీన్​షాట్​ తీసి ఇన్​స్టాలో పంచుకుంది.

Last Updated : Jul 16, 2020, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.