ETV Bharat / sitara

తెలుగులో మరో ఓటీటీ యాప్ - RGV D COMPANY

ఇప్పటివరకు దర్శకుడు, నిర్మాతగా సినిమాలు తీసిన రామ్​గోపాల్ వర్మ.. ఇప్పుడు ఓటీటీ యాప్​లోనూ భాగస్వామిగా మారారు. 'స్పార్క్' పేరుతో దీనిని రూపొందించారు.

RGV NEW OTT NAMED AS SPARK
ఆర్జీవీ
author img

By

Published : May 9, 2021, 9:39 PM IST

తెలుగులో మరో ఓటీటీ యాప్​ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'స్పార్క్' పేరుతో మే 15న దీనిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. నిర్మాత సాగర్, దర్శకనిర్మాత ఆర్జీవీల ఆధ్వర్యంలో ఇది రూపుదిద్దుకుంది.

ఇందులో తొలి సినిమాగా 'డీ కంపెనీ'ని మే15న రిలీజ్ చేయనున్నారు. అండర్​వరల్డ్​ డాన్ దావుద్ ఇబ్రహీం జీవిత కథతో రామ్​గోపాల్ వర్మ దీనిని తెరకెక్కించారు.

spark ott
స్పార్క్ ఓటీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.